Virat: నైనిటాల్ లో విరాట్, అనుష్క టూర్.. ఫొటోలు వైరల్
టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ సతీసమేతంగా వెకేషన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి అందమైన ప్రదేశాలలో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఉత్తరాఖండ్ టూర్ లో సందడి చేసిన విరాట్ కొహ్లి, అనుష్క శర్మ