Home / Virat Kohli
Babar Azam overtakes Virat Kohli in prestigious record: అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల రన్స్ చేసిన బ్యాటర్‌గా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించాడు. జాకోబ్ డఫ్ఫీ వేసిన బంతిని కవర్స్ వైపు ఆడి 6 […]
Virat Kohli becomes 1st Indian Player to Score 4,000 runs Vs England: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుపై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఈ మైలురాయి దాటాడు. అయితే విరాట్ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు విరాట్ […]
England have won the toss and elected to bat first: ఇంగ్లాండ్, భారత్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. కటక్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టులో రెండు మార్పులు చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గత మ్యాచ్‌కు దూరమైన భారత్ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ […]
Virat Kohli that can be broken by Babar Azam: క్రికెట్లో కింగ్ కోహ్లీ రికార్డుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే, కోహ్లీ రికార్డులలో ఒకదానిని తాజాగా పాక్ క్రికెటర్ బాబర్ బ్రేక్ చేశాడు. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 41 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 4188 పరుగులు చేయగా.. బాబర్ ప్రస్తుతం 4192 పరుగులతో దానిని […]
BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో […]
నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మరియు ఎంజిరోడ్లోని అనేక ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ లకు అనుమతించిన సమయం రాత్రి ఒంటిగంట కాగా ఈ పబ్ లు రాత్రి 1,30 వరకు తెరిచి ఉంచడం, అర్దరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా... మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 3,000 మంది వీవీఐపీలు, 4,000 మంది సాధువులు సహా 7,000 మందికి పైగా ఆహ్వానాలను పంపింది.
ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి తాజాగా 20,000 రూపాయల విలువైన ఆపిల్ ఇయర్‌బడ్‌లను పెట్టుకుని కనిపించాడు. ఈ ప్రత్యేకమైన ఇయర్‌బడ్‌లు భారతదేశంలో ఇంకా అందుబాటులో లేవు.బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) షేర్ చేసిన వీడియో జాషువా డా సిల్వా తల్లి కోహ్లిని కలిసిన సమయంలో అతను వీటిని పెట్టుకున్నాడు.