Divi Latest Photos : బ్లాక్ డ్రెస్ చేతిలో వైన్ గ్లాస్‌తో దివి – రొమాంటిక్ లుక్‌తో మాయ చేస్తున్న బిగ్‌బాస్ భామ!

Actress Divi Latest Photos: బిగ్‌బాస్ బ్యూటీ దివి ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె కొడైకెనాల్లో సందడి చేస్తుంది. ఫైనల్‌గా ట్రీ హౌజ్‌లో తీసుకున్నానంటూ తెగ మురిసిపోతు వీడియో షేర్ చేసింది

కాగా బిగ్‌బాస్ రియాలిటీ షోతో దివి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతకు ముందే మహేష్ బాబు బ్రహ్మోత్సవం, మహర్షి వంటి పలు చిత్రాల్లో నటించింది

కానీ బిగ్‌బాస్‌తో ఆమె ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు అందుకుంది

బిగ్‌బాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్లో ముఖ్యపాత్రలో కనిపించి ఆకట్టుకుంది

ప్రస్తుతం ఆడపదడప సినిమాలు, అల్బమ్ చేస్తున్న దివి సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది

తాజాగా వైన్ గ్లాస్‌తో ఈ భామ అందరికి షాకిచ్చింది, బ్లాక్ డ్రెస్‌లో రొమాంటిక్‌గా చూస్తూ వైన్ గ్లాస్‌తో సర్ప్రైజ్ చేసింది

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.