Home / జాతీయం
ప్రముఖ బ్రాండ్ వన్ప్లస్ కొత్తగా 5 ప్రొడెక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో వన్ప్లస్ క్లౌడ్ 11 పేరుతో జరిగిన గ్లోబల్ ఈవెంట్లో ఈ ఉత్పత్తులను పరిచయం చేసింది.
ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నమహిళా ఖైదీకి కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది.ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించిడమని తెలిపింది.
చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా .. ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది. బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
వాలెంటైన్స్ డే వస్తుందంటే ఈ-కామర్స్ వెబ్సైట్లకు మంచి గిరాకీ ఉంటుంది.
బిలియనీర్ గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభలో ఇద్దరి ఫోటోను చూపిస్తూ ప్రశ్నించారు.
భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.
గత ఏడాది నుంచి భారత సైన్యంలో 7,000కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిరక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.