Home / Indigo
IndiGo, Air India Cancel Flights from Today Onwards: దేశంలోని ఆరు ప్రాంతాలకు ఇవాళ ఇండిగో, ఎయిరిండియా రాకపోకలు బంద్ కానున్నాయి. జమ్ముతో పాటు అమృత్సర్, చండీఘర్, లైహ్, శ్రీనగర్, రాజ్‌కోట్ నుంచి విమాన రాకపోకలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు నేటి నుంచి మే 17 అర్ధరాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆ ప్రాంతాలకు తాత్కాలికంగా విమానాల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ట్వీట్ […]
IndiGo : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తాజాగా ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు 165 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్, […]
Indigo Flight Emergency Landing due to Women Death: ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. ఈ సంఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో జరిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం ఇండిగో ఎయిలైన్స్ విమానం ప్రయాణికులతో మహారాష్ట్ర నుంచి వారణాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికురాలు (89) అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బందికి విషయం తెలియజేశారు. అప్రమత్తమైన […]