Home / తప్పక చదవాలి
హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు
:మధ్యప్రదేశ్లో బీజేపీ వికాస్ రథయాత్ర సందర్బంగా రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ కు ఊహించని అనుభవం ఎదరయింది.
భారీ భూకంపం సంభవించిన తుర్కియే, సిరియాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ను సైనికదళాలను సందర్శించడానికి తీసుకువచ్చారు.
PM Modi:ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
Enforcement Directorate (ED): 263 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో బిగ్ బాస్ సీజన్ 12లో కనిపించిన కృతి వర్మ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారిస్తోంది. కీలక నిందితులతో ఆమె సంబంధాలు కలిగి ఉన్నారనేది ఈడీ ఆరోపణ. ఈ కేసులో వర్మను ఈడీ అధికారులు పలుమార్లు విచారణకు పిలిచారు.గత ఏడాది, పన్ను రీఫండ్లను మోసపూరితంగా జారీ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేసింది. డిపార్ట్మెంట్లోని సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ […]
సోమవారం నాటి భూకంపం కారణంగా ఒక్క తుర్కియేలోనే 12,391 మంది మరణించగా.. సిరియాలో కనీసం 2,992 మంది బలయ్యారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.