Home / తప్పక చదవాలి
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి మహ్మద్ షహబుద్దీన్ చుప్పు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతఅధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో 74 ఏళ్ల చుప్పు పదవిబాధ్యతలు స్వీకరిస్తారు.
గాబ్రియెల్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
Valentains Day: రెండు మనసుల్ని.. దగ్గర చేసేదే ప్రేమ. దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమలో ఉన్నా కూడా.. వారికి ఈ రోజు మాత్రం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. తమ ప్రేమను వ్యక్త పరచడానికి దీనికి మించిన రోజు మరోకటి ఉండదని భావిస్తారు.
దేశవ్యాప్తంగా కనీసం 695 యూనివర్సిటీలు, 34,000 కాలేజీలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) అక్రిడిటేషన్ లేకుండా పనిచేస్తున్నాయని కేంద్రం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.
చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్ మరియు జపాన్ అనే ఆరు దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై విధించిన కోవిడ్ -19 ఆంక్షలను భారతదేశం సోమవారం ఎత్తివేసింది.
పాకిస్తాన్లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. ఈ రోజు ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు
ఎయిమ్స్ భువనేశ్వర్ ఆదివారం కేంద్రపార జిల్లాకు చెందిన ఒక మహిళకు విజయవంతంగా నాలుగుసార్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపింది
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.