Home / తెలంగాణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఒక విధంగా అధికార పార్టీ తీరుతో తెలంగాణాలో మావోలో జాడ మళ్లీ కనపడుతుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కలకలం వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు గూడెం మధుసూధన్ రెడ్డి సోమవారం పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్న 180 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున విరాళం అందజేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ వాట్సాప్ ఇ-టికెటింగ్ సదుపాయం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది.
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
టీఆర్ఎస్, వైసీపీ అధినేతల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? ఉన్నట్టుండి పరస్పర విమర్శలు చేసుకోవడానికి కారణాలేంటి? నిత్యం ఏదో ఒక అంశంపై ఎందుకు తిట్టి పోసుకుంటున్నారు. అసలు..వైసీపీ, టీఆర్ఎస్ కవ్వింపులకు కారణాలేంటి?
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు .రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ మీడియాతో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది