Home / తెలంగాణ
Deputy CM Bhatti Vikramarka Announced 12 thousand for landless poor: భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈ నెల 28 నుంచి రూ.12 వేల మొత్తాన్ని అందించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా.. సంక్రాంతి నుంచి రైతుభరోసా డబ్బులు అందజేస్తామని డిప్యూటీ […]
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదన్నారు. శుక్రవారం ‘ఆజ్‌తక్’ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్ ఎందుకు […]
CM Revanth Comments on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆయన అరెస్ట్‌తో తనకు ఏం సంబంధం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో కేసులు చర్యలు తీసుకుంటున్నారని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా […]
KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు. కానీ ఘటనలో […]
KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు. కుటుంబ సభ్యులకూ చెప్పరా..? సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే కుటుంబ […]
BJP Leader Eatala Rajender Serious about Muthyalamma Temple issue: ప్రజల ధార్మిక విశ్వాసాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికి పోక తప్పదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నేటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు. బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. వారిపై […]
Legislative Council Chairman Gutta Sukhender Reddy Commented on PA and PRO: ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరం పెరిగి గడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వోలు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తా పాల్గొని పలు సూచనలు చేశారు. పీఏలు, పీఆర్వోల ధోరణితో తిప్పలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడానికి ప్రజలు ఫోన్ చేస్తే […]
Gurukul Girl Students Fall ill at Jagtial: తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా సారంగపాడు కస్తూర్బాగాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే అస్వస్థతకు గురైన బాలికలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కొంతమంది బాలికలు అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. కస్తూర్బా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు […]
MP Dharmapuri Arvind comments BRS and Congress: రేవంత్, కేసీఆర్ ఇద్దరూ దుర్మార్గులేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్‌తో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని, వీరి నలుగురి మధ్య […]
Ex Minister KTR Sentational Comments about Congress Government: తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ప్రజలను పీడిస్తూ వారి ఉసురు పోసుకుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం మండిపడ్డారు. ఏడాది రేవంత్ పాలనలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు.. ఇలా ప్రతి వర్గమూ నిరాశకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల గురించి నిలదీసే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. […]