Home / ప్రాంతీయం
వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన వైసీపి రాజకీయ యాత్ర తుస్ మందన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు.
ప్రజల మన్ననలు పొందేందులో తెలంగాణ ఆర్టీసి వెనుకబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ తీరు కూడా ఉండడంతో రాష్ట్రంలో పలు డిపోల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ జోన్ పరిధిలో రెండు ఆర్టీసీ డిపోలను మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు
భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక భూమిని పోషించిన మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జనసేన కార్యక్రమం ఎలా నిర్వహించాలో వైసీపీ పార్టీ నిర్దేశిస్తుందా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా అంటూ జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రశ్నించారు.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని జసనేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
సీఎం జగన్ శాడిస్టునా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..
మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు.
: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు.
విశాఖ గర్జన ముగించుకొని మంత్రులు, వైసీపీ నేతలు విశాఖ నుంచి తిరుగుపయనమవుతున్న టైంలో ఎయిర్పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.