Home / ప్రాంతీయం
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత చిత్రం అఖండ విజయంతో ఊపు మీదున్న బాలయ్య.. వీర సింహారెడ్డితో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.
రాష్ట్రంలో ఇప్పుడు ఓ రిసార్ట్ నిర్మాణం చర్చనీయంశంగా మారింది. ఈ రిసార్ట్ ను 300 ఎకరాల్లో నిర్మించాలని మంత్రి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన భారీ రిసార్ట్ నిర్మాణం వెనక ఉన్న మంత్రి ఎవరనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది.
తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు.
కమ్యూనిస్టులు దేవుళ్లకి వ్యతిరేకం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.