Home / ప్రాంతీయం
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులని చూశారు
మార్గదర్శి చిట్స్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడి అధికారులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ని ప్రశ్నిస్తున్నారు
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిపాత్రలో కనిపించనున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ మూవీ ఈనెల 16వ తేదీని విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరణంలో చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. కాగా తాజాగా మంగళవారం ఉదయం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయకర్తలను నియమించారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాని వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.