Home / ఆంధ్రప్రదేశ్
ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు.
నెల్లూరు జిల్లాలో చికెన్ స్టాల్ యజమానులు నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను చెన్నైలో తక్కువ ధరకు కొని దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కళామ్మతల్లి ముద్దుబిడ్డ, సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ మదిలో ఏముంది? ముందస్తుకు వెళ్లే ప్రసక్తేలేదని వాళ్లిద్దరూ చెబుతున్నా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఎందుకు ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ తెలుగు దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల వయస్సు ఉన్న కైకాల 60 ఏళ్ల పాటు టాలీవుడ్ లో నట జీవితాన్ని
తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే.
నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో ప్రజలను మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు.
తెలుగు సినీ పరిశ్రమ మరో కళామ్మ తల్లి ముద్దుబిడ్డని కోల్పోయింది. "నవరస నటనా సార్వభౌమగా” ఖ్యాతి కెక్కిన కైకాల సత్యనారాయణ గురించి తెలియని
నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.