Home / ఆంధ్రప్రదేశ్
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
మూడున్నరేళ్లులో ఒక్క అభివృద్ది పనులు చేశామని ఎలక్షన్ కి వెళ్లగలిగే దైర్యం ఉందా..? ఏపీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.
Pawan Kalyan: ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ పై వైసీపీ తీరును నిరసిస్తూ జనసేన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో మాట్లాడిన పనవ్ కళ్యామ్ తన అనుభవాలను పంచుకున్నారు.
Gajarla Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఆచుకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. గాజర్ల రవి.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందినవాడు.
వైఎస్సార్ కడప జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపింది. అధికార పార్టీ కి చెందని మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు తన ప్రచార రధం వారాహికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట మంగళవారం నాడు కొండగట్టు లోని అంజన్న సన్నిధిలో పూజ
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టారు.
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ గా మారాయి.