Home / ఆంధ్రప్రదేశ్
Amaravati: అమరావతిలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రేగింది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అమరావతిలో టెన్షన్ నెలకొంది.
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి గంటల సమయం పడుతుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. తెదేపా పాలనలో నిర్మించిన వేలాది ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే అంటూ.. చాలెంజ్ విసిరారు.
Posani Krishna Murali: సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు. గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు.
మెగాబైట్స్ గిగాబైట్స్ అంటే సీఎం జగన్ కు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన విమర్శులు చేశారు. తమతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకేమన్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసెయ్యండి
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.
Pawan Kalyan: వరంగల్ నిట్ లో నిర్వహించిన స్ప్రింగ్ ఫ్రీ - 2023 ప్రారంభోత్సవ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.