Home / ఆంధ్రప్రదేశ్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పాదయాత్ర ఆదివారం (మే 14) నాటికి 99వ రోజుకు చేరింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతున్న ఈ పాదయాత్రలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది.
ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు.
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. విజయవాడలోని కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్ ని అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సదరు గెస్ట్ హౌస్ విషయంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. […]
దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి రాసిన చివరి లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది.
Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు.
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన.. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Pawan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు చెక్ పెట్టారు.