Home / ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Kethu Viswanatha Reddy: ప్రముఖ కథా రచయిత.. కవి కేతు విశ్వనాథరెడ్డి సోమవారం ఉదయం కన్నుముశారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం (బందరు) తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.
MP Avinash Reddy: గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది. గత వారం రోజులుగా భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది.
"నా సేన కోసం.. నా వంతు.." కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు సేకరించిన రూ. కోటి విరాళంను చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్లా,
Visakapatnam: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహరాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.