Home / ఆంధ్రప్రదేశ్
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది.
రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు - 2023 " కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు
రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు - 2023 " కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు
Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద ఈరోజు ( మే 27, 2023 ) తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ క్రమం లోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. […]
YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది.
YS Bhaskar reddy: ఉదయం రక్తపోటు పెరగడంతో.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మళ్లీ జైలుకి తీసుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ.. మహానాడు 2023 కు రెడీ అయ్యింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మహానాడు నిర్వహణలో కీలక పాత్ర వహిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45) కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు
ఏపీలో కొన్నిరోజుల క్రితం ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు.
సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.