Home / ఆంధ్రప్రదేశ్
Viveka Murder case: ఈ నెల 22న ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన "పాలిసెట్-2023" ఫలితాలు తాజాగా విడుదల చేశారు. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను రిలీజ్ విడుదల చేయడం జరిగింది. కాగా ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా..
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.
అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్
ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. అయితే నారా లోకేష్ భుజానికి గాయం కావడంతో స్థానిక డయాగ్నస్టిక్ సెంటర్లో ఎంఆర్ఐ స్కాన్ చేయించారు.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు.
Bhuma Akhila Priya: తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల కోర్టు వారికి 14 రోజుల డిమాండ్ విధించింది.