Home / ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
YSR Law Nestham: ఆంధ్రప్రదేశ్ లోని యువ న్యాయవాదులకు శుభవార్త. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.
పలు కారణాలతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను మనం గమనిస్తూ ఉండవచ్చు. క్షణికావేశంలో వారు తీసుకొనే నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పడే బాధను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. ఇక ఇటీవల కాలంలో విద్యార్ధుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలులో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా నరసాపురం లోని జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కుప్పం పట్టణంలో గల కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు సహా జిలెటిన్ స్టిక్స్ పేలినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది.
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని ఆయన అన్నారు. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు.
Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోనసీమ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ మేరకు నేడు పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన
Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.