Home / లైఫ్ స్టైల్
Fatty Liver: ఫ్యాటీ లివర్.. ఇప్పటి యువతలో ఎక్కువగా కనపడుతున్న ప్రమాదకరమైన జబ్బు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో భారతదేశంలోని 80 శాతం ఐటీ నిపుణులు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారని తేలింది. పని ఒత్తిడి, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ వస్తుందని తేలింది. ఇది వాళ్లకు కూడా తెలయడం లేదు. అనుకోకుండా తీసుకున్న టెస్టులలో వెలుగు చూస్తుంది. ఢిల్లీలో పని చేస్తున్న 24 ఏళ్ల వర్కింగ్ ప్రొఫెషనల్ అష్నా గుప్తాకు, ఫ్యాటీ లివర్ […]
Eye patches look cool: బాలీవుడ్ సెలబ్రిటీలు, అందాల సుందరీమనులు అందరూ ఇప్పుడు కంటి పాచెస్ కోసం పరుగుతీస్తున్నారు. అలియా భట్ , ప్రియాంక చోప్రా, జోనాస్ నుండి అన్నే హాత్వే మరియు అందాల దిగ్గజం హేలీ బీబర్ వరకు, అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. అవి మీకు ఆ అనుభూతిని కలిగిస్తాయని బ్యూటీషియన్ నిపుణులు చెబుతున్నారు. అవి చాలా కూల్‌గా కూడా కనిపిస్తాయి. కొన్ని విచిత్రమైన, ఆకర్షించే రాతలుకూడా వీటిపై కలిగి ఉంటాయి. ఐ […]
Power naps at work: పనిలో పవర్ న్యాప్స్? ఆఫీసులో పడుకోవడం ఇది కరక్టేనంటుంది సైన్స్. ఆఫీసులో 10నిమిషాలు కునుకు వేస్తే పని మరింత గొప్పగా చేస్తారని రిసెర్చులు చెబుతున్నాయి. ఇక మీ బాస్ ను ఒప్పించుకోవడం మీ బాధ్యత. మధ్యాహ్నం 2 గంటలు, మీరు భోజనం ముగించి, మధ్యాహ్నం పనిని తిరిగి ప్రారంభించడానికి మీ డెస్క్‌కి వెళ్లారు. అయితే, కొన్ని నిమిషాల్లో, మీకు విపరీతమైన నిద్ర వస్తుందని గ్రహిస్తారు. మీ కళ్ళు దాదాపు […]
Weight Loss Tips: బరువు తగ్గాలనుకోవడం చాలా మంచింది. అతి బరువు ఉన్నవారే సుమా..! బరువును తగ్గించుకోవడం అంటే ఆరోగ్యానికి మనం మేలు చేస్తున్నామనే అర్థం. అయితే న్యూట్రీషన్లు చెప్పిన విధంగా తక్కువ సమయంలో 5కిలోలు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలు పాటించాలి. అన్ని రోగాలకు ముఖ్యకారణం బరువే. ఆ బరువుకు ఆహారపు అలవాట్లు వ్యాయామం చేయకపోవడం ఇలా ప్రతీదీ కారణమవుతుంది. అయితే బరువును తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు చాలా మంది చాలా రకాలైన పద్దతును […]
Children Vitamin Deficiency: పిల్లలు కాస్త నీరసంగా కనిపించినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం ఎక్కువగా పిల్లలు జబ్బుపడతారు. జ్వరం, జలుబు (సర్ది)పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. పిల్లలకు ఈ సమస్యలు తగ్గాలంటే వారి డైట్ లో కొన్ని ఆహారం పదార్థాలను చేర్చాలి. పిల్లలు కాస్త ఎదిగేంత వరకు ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వాళ్లు ఏం తీసుకుంటున్నారు. ఎప్పుడు తింటున్నారు అనే విషయాన్ని గమనించాలి. పిల్లలకు ఎదిగే వయసులోనే కావల్సిన పోషకాలు […]
Covid 19: కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ పేరు వింటేనే వణుకుపుట్టే పరిస్థితి కనిపిస్తోంది, ఎందుకంటే వర్షాకాలం సీజన్ లో మామూలు ప్లూ ( జలుబు, సర్దీ) కూడా జనాలను కలవర పెడుతోంది ఎందుకంటే రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు జలుబు చేసిన వ్యక్తికి అది మామూలు ఫ్లూ వచ్చిందా లేకుంటే కరోనా వచ్చిందా అని తెలుసుకోవడవ కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఆ తేడాలను ఎలా గుర్తించాలో చూద్దాం. కోవిడ్ కేసులు […]
Walking For Heart Patients: మనుషుల జీవనానికి గుండె ముఖ్య పాత్రను పోషిస్తుంది. చెడు రక్తాన్ని సిరల ద్వారా తీసుకుంటూ మంచి రక్తంగా శుద్ది చేసి దమనుల ద్వారా విడుదల చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి, అందుకు నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక వలన కేవలం గుండెకు మాత్రమే కాకుండా శరీరానికంతటికి శక్తి లభిస్తుంది. ఇందుకు హెల్డీ డైట్ తో పాటు నడక చాలా అవసరం. ఒకప్పుడు మన తాతల కాలంలో ఏచిన్నపనికైనా నడిచే వెళ్లేవారు. […]
belly fat burner in telugu: బెల్లీ ఫ్యాట్ అంటేనే వనికిపోతారు. దీని వలన శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. శరీరం మొత్తం ఒకేలా ఉండి పొట్టబాగంలో మాత్రం ముందుకు వచ్చేస్తుంది. దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు. మారిన జీవన ప్రమానం కారణంగా రకరకాల ఫ్యాటీ ఫుడ్స్ తినడం అలవాటైంది. దాంతో పాటే కూర్చుని పనిచేయడం, నడక లేకుండా పోవడం అంతలోనే ఆఫీసు పనులతో అలిసిపోవడం జరుగుతుంది. సరైన శారీరక శ్రమ లేకపోవడమే అన్నింటికీ మూల […]
Best Juice For Kidney Detox In Telugu: మనిషి శరీరంలోంచి మలినాలు బయటకు వెళ్లాలంటే కిడ్నీలు శక్తివంతంగా పనిచేయాలి. కిడ్నీలు ఫిల్టర్ చేసిన తర్వాత అన్ని టాక్సిన్ లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయి. మనిషి జీవితంలో కిడ్నీల పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి కిడ్నీలను రక్షించుకుంటూ, వాటికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనిషి జీవన ప్రమాణం పెరుగుతుంది. ఒక్క సారి కిడ్నీలపై ఎఫెక్ట్ మొదలైందంటే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం కనపడుతది. కాబట్టి కిడ్నీలకు శక్తినిచ్చే […]
Beetroot Face Pack For Glowing Skin: కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాగే కాదేదీ అతివల అందసంరక్షణకు అడ్డం అన్నట్లుంది. అతివలు ముఖ సౌందర్య రక్షణకు ఈ ప్రపంచంలో లేని చిట్కా అంటూ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు మనం బీట్రూట్ తో ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో, చేసుకోవచ్చో చూద్దాం. ముఖంపై ఏర్పడిన మచ్చలు, ట్యాన్ పోవాలంటే బీట్ రూట్ ఫేసియల్ తప్పనిసరని అంటున్నారు నిపుణులు. ఇది సహజంగా ఇంట్లోనే […]