Home / లైఫ్ స్టైల్
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.
పూల్ మఖ్నా, తామర గింజలు, ఫాక్స్ నట్, లోటస్ సీడ్.. ఇలా రకరకాల పేర్లండే వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు మాత్రం వెల కట్టలేనివి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతో పాటు మఖ్ నా లో ఔషధగుణాటు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
చాలామంది ఆకలి వేసినపుడు.. కనపడిన స్నాక్స్ తింటుంటారు. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారం లాంటివి ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే, క్యాలరీలు అధిక స్థాయిలో ఉంటాయి.
ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా వినిపిస్తున్న సమస్య హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్. వయసు పెరుగుతున్న కొద్దీ, ఇతర అనారోగ్య సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, సరిపోయిన స్థలం లేకపోవడం వల్లనో.. ఇండోర్ ప్లాంట్స్ తో పని ఎక్కువ అనే ఆలోచనతో మొక్కల పెంపకంపై వెనకడుగు వేస్తుంటారు.
వారంలో మూడుసార్లు తలస్నానం చేసేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడు నుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువ అవుతుంది. చుండ్రు వల్ల దురద ఎక్కువగా ఉంటుంది.
చాలా మంది తమ డైట్ లో బ్రోకలీ ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది అసలు బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని.. జీవన నాణ్యతను మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది.
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే సరికి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కడబడుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. మరి ఈ వేడిలో మేకప్ వేసుకుంటే..
Eating Fruits: రోజూ పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చాలా మంది రోజూ పండ్లను తినరు. సందర్భానుసారంగా పండ్లు తింటారు. నిజానికి మన శరీరంలో రెండు రకాల పోషకాలు ఉంటాయి. కొన్ని పోషకాలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయి.