Belly Fat Burner: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అద్భుత మార్గాలు ఇవే.!
belly fat burner in telugu: బెల్లీ ఫ్యాట్ అంటేనే వనికిపోతారు. దీని వలన శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. శరీరం మొత్తం ఒకేలా ఉండి పొట్టబాగంలో మాత్రం ముందుకు వచ్చేస్తుంది. దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు. మారిన జీవన ప్రమానం కారణంగా రకరకాల ఫ్యాటీ ఫుడ్స్ తినడం అలవాటైంది. దాంతో పాటే కూర్చుని పనిచేయడం, నడక లేకుండా పోవడం అంతలోనే ఆఫీసు పనులతో అలిసిపోవడం జరుగుతుంది. సరైన శారీరక శ్రమ లేకపోవడమే అన్నింటికీ మూల కారణం. అయితే బెల్లీ ఫ్యాను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం

woman belly fat
బెల్లీ ఫ్యాట్ కు ముఖ్య కారణాలు కార్బో హైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవడం. చిప్స్, ఆలుగడ్డ, లిక్కర్ ఎక్కువగా తీసుకోవడం. వీటితో జనరేట్ అయిన కొవ్వు శరీరంలో ఉండిపోవడం వలన బెల్లీ ఫ్యాట్ జనరేట్ అవుతుంది. దీంతో పాటు శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణమే.
ఆల్కహాల్ తీసుకోవడం వలన ఆకలి, స్ట్రెస్ కంట్రోల్ చేసే హార్మోన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దీని వలన బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. బెల్లీ రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. చాలా రేర్ గా లిక్కర్ ను తీసుకుంటే పర్లేదు కానీ రెగ్యులర్ డ్రింకర్ కు కచ్చితంగా బెల్లీ వస్తుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

carbohydrates food
కార్బోహైడ్రేడ్ ను ఎక్కువగా తీసుకోవాలి..
ఎప్పుడైనా సరే కార్బ్ ను భోజనంలో ఎక్కువగా తీసుకుంటే చాలా బెటర్. మనం ఎదైనా పని చేస్తున్నప్పుడు కార్బ్స్ ఫ్యూయల్ లా పనిచేస్తుంది. పని ఎక్కువ చేసేటప్పుడు కార్బ్స్ ఎక్కువ తీసుకోవాలి, తక్కువ పని చేసేటప్పుడు తక్కువ కార్బ్స్ ను తీసుకోవాలి. కార్బ్ప్ అనగా రైస్, బ్రెడ్, పాస్తా, పాలు, యోగర్ట్ లాంటివి.

drinking water
నీరు తాగాలి…
ఉదయం లేవగానే నీటిని తాగడం వలన కడుపు శుభ్రం అవుతుంది. భోజనానికి ముందు నీటిని తాగాలి, దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో అధికంగా భోజనం చేయలేము. కాబట్టి ఫ్యాట్ అదుపులో ఉంటుంది.
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి…
పోషకాలు ఎక్కువగా తీసుకోవాలి. మన బాడీ వెయిట్ లో కిలోకి 1 గ్రాము చొప్పున తీసుకోవాలి. అంటే.. 70కిలోలు ఉన్న వ్యక్తి 70గ్రాముల ప్రోటీన్ ను తీసుకోవాలి. ప్రోటీన్ తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

weight lift
ఫ్యాట్ కు వ్యాయామంతో చెక్..
కార్డియో చేయడం వలన కేలరీలు కరుగుతాయి. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ మజిల్స్ ను బిల్డ్ చేయడంతో పాటు ఫ్యాట్ ను కరిగిస్తుంది. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్, కార్డియో వంటివి చేయాలి.
వాకింగ్ అత్యవసరం..
స్ట్రెస్ పెరిగితే బాడీలోని కొలస్ట్రాల్ కరుగుతుంది. దీంతో పాటే కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని వలన బెల్లీ కరగడంతో పాటు స్ర్టెస్ కి గురికాకుండా ఉంటాం.
8గంటల నిద్ర..
నిద్రలేమి ఉండకుండా జాగ్రత్త పడాలి. నిద్ర సరిగ్గా పోకపోతే బరువు పెరుగుతారు. ఆకలి ఎక్కువగా అవుతుంది. కేవలం 5గంటలు నిద్రపోయేవారు ఎక్కువ కేలరీలను తీసుకుంటారు. కాబట్టి పైన చెప్పిన అంశాలను తప్పక పాటిస్తే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది.
గమనిక… పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఏ చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు వైద్యుడిని సంప్రదించగలరు.