Today Panchangam : నేటి ( జూన్ 24, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 24, 2023 ) శనివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఆషాఢం 03, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 05, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. షష్ఠి తిథి ఉదయం 10:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మాఘ నక్షత్రం ఉదయం 7:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వ ఫాల్గుణి ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : స్కంద షష్ఠి
సూర్యోదయం సమయం 24 జూన్ 2023 : ఉదయం 5:24 గంటలకు
సూర్యాస్తమయం సమయం 24 జూన్ 2023 : సాయంత్రం 7:22 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:14 గంటల నుంచి మధ్యాహ్నం 1:7 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:54 గంటల నుంచి మధ్యాహ్నం 3:47 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:20 గంటల నుంచి రాత్రి 1:20 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:18 గంటల నుంచి సాయంత్రం 7:40 గంటల వరకు
అమృత కాలం : మరుసటి రోజు తెల్లవారుజామున 3:01 గంటల నుంచి ఉదయం 4:49 గంటల వరకు
రవి యోగం : ఉదయం 7:19 గంటల నుంచి మరుసటి రోజు 6:30 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 6:02 గంటల నుంచి ఉదయం 7:49 గంటల వరకు
నేటి పరిహారం : శని దేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులను సమర్పించి, శని చాలీసా పఠించాలి.
ఇవి కూడా చదవండి:
- New electricity charges: పగటిపూట 20 శాతం తగ్గి.. రాత్రి పూట 20 శాతం మేర పెరిగి.. త్వరలో కొత్త విద్యుత్ చార్జీలు అమలు