Home / తాజా వార్తలు
Sunil Gavaskar and Sachin dance in Wankhede Stadium in Mumbai: ముంబైలోని వాంఖడే స్టేడియం జూబ్లీ వేడుకల్లో ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సరికొత్త అవతారం ఎత్తారు. ఒకరు పాటలు పాడగా.. మరొకరు స్టెప్పులు వేసి అలరించారు. సునీల్ గవాస్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాఖ్యాత అవతారం ఎత్తగా.. సచిన్ తనకు మొదటి నుంచి అలవాటైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు. […]
Swift Champions: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 మొదటి రోజున మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారాను పరిచయం చేసింది. ఈవెంట్ రెండవ రోజు, కంపెనీ స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంటెక్స్, జిమ్నీ, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కొన్ని కాన్సెప్ట్ మోడల్లను అందించింది. ఈ మోడల్‌లు మారుతి కార్లతో ఉన్న విస్తృతమైన కస్టమైజేషన్ని ప్రదర్శిస్తాయి. కంపెనీ ఈ జాబితాలో చేర్చన స్విఫ్ట్ ఛాంపియన్స్ కాన్సెప్ట్ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Vijaya Rangaraju Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ (Vijay Rangaraju) మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం గుండెపొటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో […]
Supreme Court key Judgments on Jagan Bail Cancellation: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ఈ రెండు కేసుల విషయాల్లో బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుల విచారణ విషయంపై […]
Akshay Kumar look From Kannappa Movie: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా కన్నప్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 25 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుండటంతో షూటింగ్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుటుంది ఈ సినిమా. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేస్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
OnePlus 13 Mini: వన్‌ప్లస్ తన 13 సిరీస్‌లో OnePlus 13 Miniని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.అయితే దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం OnePlus 13 మినీ మోడల్ లాంచ్ టైమ్‌లైన్ అందుబాటులోకి రాలేదు. అలాగే డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ ముఖ్యమైన ఫీచర్లు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మునుపటి నివేదికలు వన్‌ప్లస్ 13 మినీ ఒక చిన్న ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో పనిచేస్తోంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ […]
Hyderabad Police Plan to Arrest Former OSD Prabhakar rao and Shravan in Phone Tapping Case: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నిందితులైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్‌రావులను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేరస్తుల అప్పగింత అస్త్రంను పోలీసులు ప్రయోగించనున్నారు. అమెరికాలో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో […]
Urvashi Rautela Cryptic Post on Game Changer: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ హిట్‌తో ఈ భామ తెగ మురిసిపోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్య్వూలో ఇస్తుంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మధ్య ఊర్వశి రౌతేలా తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ పంత్‌తో […]
Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన […]
Donald Trump intresting satements in Presidential Inauguration rally: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ ‘మేము గెలిచాం’ అంటూ ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ట్రంప్ స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ ఆసక్తికర […]