Home / తాజా వార్తలు
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు […]
Smartphone Theft Protection: నేటి కాలంలో, స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే మొబైల్ చోరీకి గురవుతుందన్న భయం ఎప్పుడూ ఉంటుంది. అయితే దొంగలు మొదట ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తారు. దీని కారణంగా మొబైల్ ట్రాక్ చేయలేరు. కానీ ఇప్పుడు మీరు కొన్ని సులభమైన సెట్టింగ్‌లను ఆన్ చేయడం ద్వారా దొంగతనం తర్వాత కూడా మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఈ హిడెన్ ఫీచర్లు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా […]
Flipkart Offer: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఐఫోన్ మోడల్‌పై రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు, రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని గతంలో కంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. మీరు అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మీ మొదటి ఐఫోన్‌ను కొనాలనుకుంటున్నా.. ఈ డీల్ గొప్ప అవకాశం. ఆఫర్‌తో మీకు ఫోన్‌పై రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. ఈ బెస్ట్ ఫ్లిప్‌కార్ట్ […]
Dil Raju Reacts on Game Changer Collection Poster: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య జవనరి 10న రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 186 పైగా కలెక్షన్స్ చేసినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అవి ఫేక్ […]
Nagababu First Public Meeting Held At Punganur: మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల జనంలోకి జనం అనే కార్యక్రమానికి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఆయన సాధారణ జనంతో మమేకమైన జనసేన పార్టీ ప్రజల్లోకి ఎంత చేరువైంది, జనసేన పట్ల వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు. నాగబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేటి (ఫిబ్రవరి 2 ) నుంచి శ్రీకారం చూట్టారు. తొలి సభను పుంగనూరు […]
Aghori Wandering in Suryapet: గత కొద్ది రోజులు రాష్ట్రంలో అఘోరి పేరు మారుమోగుతుంది. గతేడాది హైదరాబాద్‌లో అఘోరి ఆకస్మాత్తుగా ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఆమె పేరు బాగా వినిపించింది. అయితే కొంతకాలంగా సైలెంట్ అయిన ఈ అఘోరి మరోసారి రాష్ట్రంలో ప్రత్యక్షమైంది. సూర్యపేట జిల్లాలో అర్థరాత్రి అఘోరి కత్తితో హల్చల్ చేసిన సంఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం మారింది. శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామస్తులకు […]
Maruti Suzuki e Vitara Bookings: మారుతి సుజుకి తన ఫస్ట్ ఫ్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారాను ఆటోఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ ఫీచర్లు, రేంజ్ ఈ కారు ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ కారును కొనేందుకు కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ ఇ విటారాలో అనేక అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఈ కారు ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం. ఇండస్ట్రీ వర్గాల […]
Non Bailable Arrest warrant Against Ramdev Baba: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబకు కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ […]
Best AC Deals: జనవరి నెల ముగుస్తున్న కొద్దీ చలి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు రాత్రి సమయంలో ఇండ్లలో ఫ్యాన్లు గిర గిర తిరుగుతున్నాయి. మరో ఒకటి లేదా రెండు నెలల్లో, శీతాకాలం పూర్తిగా ముగుస్తుంది, వేసవి కాలం కనిపించడం ప్రారంభమవుతుంది. వేసవి తాపం నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు ఈ వేసవిలో ఎయిర్ కండీషనర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఇప్పుడే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో మీరు 1.5 టన్ […]
Upcoming Cars: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ మధ్య, హైబ్రిడ్ మోడల్‌లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. హైబ్రిడ్ కార్లలో, పెట్రోల్, డీజిల్ రన్ మోడళ్లతో పోలిస్తే కస్టమర్లు మెరుగైన మైలేజీని అందిస్తాయి. అయితే, భారతీయ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్లో లిమిటెడ్ హైబ్రిడ్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రానున్న రోజుల్లో తమ కొత్త హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటువంటి రాబోయే 3 హైబ్రిడ్ మోడల్స్ […]