Home / తాజా వార్తలు
Varun Tej New Movie Announcement: మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య చెప్పుకొదగ్గ ఒక్క హిట్ లేదు. వరుస ప్లాప్స్తో ఢిలా పడ్డాడు. గతేడాది మట్కా అంటూ పీరియాడికల్ డ్రామాతో వచ్చాడు. కానీ ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్‌తోనే ప్లాప్ టాక్ రావడంతో ఏకంగా పలు థియేటర్లో మట్కా ప్రదర్శనలను నిలిపివేశారు. వారం రోజుల్లోనే ఈ సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చింది. అలా వరసగా ప్లాప్స్, డిజాస్టర్స్ […]
Eva Solar Electric Car: భారత్ ఆటోమొబల్ రంగం కొత్త తరహా వాహనాల బాటపడుతోంది. మార్కెట్లో ఈ వాహనాలకు విపరీతమైన పోటీతో పాటు క్రేజ్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆటో ఎక్స్పో 2025లో ఓ కారు అందిరి దృష్టిని ఆకర్షిస్తుంది. పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ దేశంలోనే మొట్టమొదటి సోలార్ కారు ఇవాను ఆవిష్కరించింది. త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ధర, రేంజ్? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? […]
Trisha Identity Telugu Version Release Date: హీరోయిన్ త్రిష రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పాన్ ఇండియా, భారీ బడ్జెట్, అగ్ర హీరోల సినిమాల్లో లీడ్ రోల్ పాత్రలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిషను ఆఫర్స్ వెతుక్కుంటు వచ్చాయి. అప్పటి వరకు పెద్దగా ఆఫర్స్ లేని ఆమె పొన్నియిన్ సెల్వన్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది. […]
Apple Offers: మాన్యుమెంటల్ సేల్ చాలా కాలంగా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. దీనిలో ఆపిల్ ఉత్పత్తులపై పెద్ద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో కస్టమర్లు ఆపిల్ కొత్త వాచ్ సిరీస్ 10 అలాగే M2 చిప్సెట్తో నడుస్తున్న కంపెనీ పవర్ ఫుల్ ల్యాప్‌టాప్ వంటి వాటిని చాలా చౌక ధరలకు కొనుగోలు చేయచ్చు. ఇది మాత్రమే కాదు, 2వ GEN ఎయిర్పాడ్లు కూడా సేల్‌లో చాలా చౌక ధరలో లభిస్తాయి. అయితే, ఈ రిపబ్లిక్ […]
iPhone SE4: ఆపిల్ లవర్స్ ఐఫోన్ SE4 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దీని ముందు మోడల్‌తో పోలిస్తే అనేక అప్గ్రేడ్లను పొందే అవకాశం ఉంది. ఈ అప్గ్రేడ్లలో తాజా A18 చిప్సెట్, 48మెగాపిక్సెల్ కెమెరా, ఫేస్ ఐడి ఉన్నాయి. ఆపిల్ సరసమైన ఐఫోన్ శ్రణి ఎల్లప్పుడూ వినియోగదారులలో విజయమైంది. అయితే 2022 తర్వాత ఐఫోన్ SE3ని ప్రారంభించడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ మళ్లీ దీనిపై కసరత్తు […]
Sankranthiki Vasthunam Box Office Day 5 Collection:విక్టరి వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా బ్లాకబస్టర్ పొంగల్‌గా నిలిచింది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. చరణ్, బాలయ్యను వెనక్కి నెట్టి ఈ సంక్రాంతి విజేత నిలిచాడు వెంకీమామ. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ […]
Auto Expo 2025: అమెరికా కంపెనీ టెస్లా, యూరప్, దక్షిణ అమెరికా, అరబ్ దేశాలు, కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లోని కొన్ని చైనా కంపెనీల మధ్య ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ప్రారంభమైన విధానం భారత్‌లో కనిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎగురవేశారు. అయితే ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ కార్ (ఈవీ) మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా నినాదం మారుమోగుతోంది. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్,మహీంద్రా అండ్ మహీంద్రా EV వ్యూహం పూర్తిగా […]
Akash Puri Helps Pavala Shyamala: సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుత జనరేషన్ ఆమెను గుర్తుపట్టకవోచ్చు. కానీ 90’s,20’s ఆడియన్స్ మాత్రం ఆమె నటన, కామెడీని మాత్రం మర్చిపోలేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో చేసిన ఎంతోమంది సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించించింది. ఎన్నో పాత్రలు పోషించి తనదైన నటన, కామెడీతో నవ్వించిన ఆమె ప్రస్తుతం వయోవృద్ధ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్న ఆమెకు తాజాగా […]
Indian Army Sambhav Phone: స్మార్ట్ఫోన్లు నేడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఇవి అనేక పనులను సులభతరం చేశాయి. నేడు మార్కెట్లో ఫీచర్ ఫోన్ల నుండి స్మార్ట్ఫోన్ల వరకు అనేక రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఫోల్డ్ ఫోన్లు కూడా వచ్చాయి, అయితే ఇండియన్ ఆర్మీ సాధారణ ఫోన్లకు బదులుగా ప్రత్యేకమైన ఫోన్‌ను ఉపయోగిస్తుందని మీకు తెలుసా? ఇవి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. అవును, ఇటీవల ఆర్మీ చీఫ్ […]
Flipkart Refrigerator Discounts: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రిపబ్లిక్ డేసే సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్ల నుంచి గృహోపకరణాల వరకు అన్నీ అతి తక్కువ ధరకే లభిస్తాయి. ఈ సేల్‌లో ఫ్రిజ్‌లు సగం ధరకే లభిస్తున్నాయి. మీరు కూడా చాలా కాలంగా కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఈ సేల్‌లో 51శాతం వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లోని 3 బెస్ట్ డీల్‌లను చూద్దాం. Whirlpool Refrigerator వర్ల్‌పూల్ 184 […]