Home / తాజా వార్తలు
Flipkart Amazing Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే బొనాంజా సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో మూడు అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లో భాగంగా మీరు రియల్‌మి, మోటరోలా, ఒప్పో, స్మార్ట్ఫోన్లను రూ.5,500 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. అయితే ఎక్స్ఛేంజ్లో లభించే డిస్కౌంట్ మీ ఫోన్, దాని బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్లలో […]
Ram Charan Meets Gandhi Thatha Chettu Team: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సుకుమారు కూతురు సుకృతి వేణిని అభినందించారు. ఆమె ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ సినిమా తెరకెక్కింది. పద్మావతి మాల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న జనవరి 24న థియేటర్లో విడుదైలంది. ఈ సందర్భంగా మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి సందేశాత్మక చిత్రం అందించారంటూ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ కూతురు సుకృతి వేణి […]
Samsung Galaxy S25 Offers: సామ్సంగ్ ఇటీవల తన కొత్త ఫ్లాగ్షిప్ Samsung Galaxy S25 5G సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో కంపెనీ గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా 5G అనే మూడు ఫోన్లు ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సామ్సంగ్ ఈ కొత్త స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సామ్సంగ్ Galaxy S25 5G సిరీస్‌లో మల్టీ AI ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త […]
Best Electric Cars: భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్లో ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాంటి 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Mahindra BE 6 మహీంద్రా ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ SUV BE 6ను విడుదల […]
10 Best Selling Scooters: భారతీయ కస్టమర్లలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గత నెలలో అంటే డిసెంబర్ 2024 లో అమ్మకాల గురించి మాట్లాడుకుంటే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ కాలంలో హోండా యాక్టివా 1,20,981 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అయితే హోండా యాక్టివా అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 16.18 శాతం తగ్గాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్ల అమ్మకాల వివరాలను చూద్దాం. ఈ అమ్మకాల జాబితాలో టీవీఎస్ జూపిటర్ […]
Dil Raju First Reaction on It Raids: టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఫలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఇల్లు, నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గత ఐదు రోజులుగా ఆయన ఇంట్లో, SVC కార్యాలయంలో అలాగే ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ రైడ్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగో రోజుతో ముగిసిన ఐటీ దాడులపై స్వయంగా దిల్ రాజు స్పందించారు. “వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు […]
Tata Avinya: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉంది. దేశీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విజయవంతంగా ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అవిన్య X కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ కారు అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. రండి.. కొత్త టాటా అవిన్య X ఎస్యూవీ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత్ […]
Nelamma Thalli Second Song Release: యాక్షన్ కింగ్ అర్జున్, నటుడు జీవా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథా, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. మార్కెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని అగత్యాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది మూవీ టీం. ఇందులో కోసం […]
Xiaomi 15 Series: స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి గత సంవత్సరం చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో Xiaomi 15 Series ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ సిరీస్ అల్ట్రా వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది చైనాలోనూ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడికాలేదు. ఇంతలో ఈ రాబోయే ఫోన్ లైవ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇవి […]
SS Rajamouli Big Upadte on SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహేష్ 29వ సినిమా చిత్రమిది. ఇప్పటి సినిమాను గ్రాండ్ లాంచ్ చేసింది మూవీ టీం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సైతం చిత్రం బ్రందం షేర్ చేయలేదు. కానీ సీక్రెట్ SSMB29 మూవీ పనులు మాత్రం మొదలైనట్టు సినీవర్గాల […]