Home / తాజా వార్తలు
Flipkart Smart TV Deals: కొత్త టీవీని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ మీరు 43 అంగుళాల స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సామ్సంగ్, ఎల్జీ, ఏసర్ స్మార్ట్ టీవీలపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ జాబితాలో ఒక టీవీపై రూ.26 వేలు తగ్గింపు ఇస్తోంది. మీరు చాలా కాలంగా పెద్ద స్క్రీన్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే […]
Game Changer Collections Controversy : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అయిన శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కడం, ఇదే ఆయన తొలి స్ట్రయిట్ మూవీ కావడంలో ముందు నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడంలో అంచనాలు ఎక్కువ అయ్యాయి. శంకర్ చరణ్ […]
Hero MotoCorp Upcoming Bikes: మీరు కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మంచిది. చాలా కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది దేశంలో కొత్త రేంజ్ బైక్‌లు, స్కూటర్లను విడుదల చేయబోతోంది. కొత్త మోడల్ ద్వారా కంపెనీ హోండా, టీవీఎస్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది. హీరో పరిచయం చేయనున్న 4 ద్విచక్ర వాహనాల గురించి తెలుసుకుందాం. Hero […]
Amazon Great Republic Day Sale 2025: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే సేల్‌లో లభించే డీల్ ప్రయోజనాలను పొందగలరు. దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపులతో సేల్‌లో అందుబాటులో ఉంటాయి. సేల్ ప్రారంభానికి ముందు అమెజాన్ కొన్ని ప్రత్యేకమైన డీల్స్ వెల్లడించింది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే లిస్ట్ చూడండి. OnePlus 13 వన్‌ప్లస్ […]
Dil Raju to Apologises to Telangana People: తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు దిల్ రాజు వీడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్‌లో ఈవెంట్ పెట్టడం ఫస్ట్‌టైం. ఫిదా మూవీ సక్సెస్ మీట్ పెట్టాం, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. నిజాబాద్తో నాకు ఉన్న అనుబంధం అలాంటి. […]
Alto Price In Pakistan: నేడు ప్రపంచంలో ఆటోమొబైల్ తయారీలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. భారతదేశ ఆటో రంగాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ప్రయత్నం. ప్రస్తుతం భారతదేశంలో కార్లు చాలా చౌకగా ఉన్నాయి. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కార్లు చాలా ఖరీదైనవి. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది, భారతదేశంలో కంటే అక్కడ చాలా వస్తువులు ఖరీదైనవి. భారతదేశంతో పోలిస్తే అక్కడ రోజువారీ వస్తువులు, వాహనాలు కూడా చాలా […]
Allu Arjun Gets Relief in Court: హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు మరో ఊరట కల్పించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షరతులతో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల్లో సడలింపు ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు […]
iPhone 16 Discount Offer: మీరు కూడా ఈ రోజుల్లో కొత్త ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లు మీ కోసం అద్భుతమైన డీల్స్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆపిల్ కొత్త iPhone 16 ఈ ప్లాట్ఫామ్లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లాట్ , బ్యాంక్ డిస్కౌంట్లతో డివైజ్ పై రూ.10 నుంచి 16 వేలు ఆదా చేసుకోవచ్చు. గత సంవత్సరం ఆపిల్ తన కొత్త ఐఫోన్ 16 ను సుమారు […]
Samanth About Her Health: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో నటించింది. అమెజాన్ ప్రైం వీడియోలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది. మొన్నటి వరకు తన వెబ్ సరీస్ సిటాడెల్ ప్రమోషనల్ కార్యక్రమంలో సందడి చేసిన ఆమె ఈ మధ్య సైలెంట్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఇందుకు కారణం చెప్పింది సామ్. తాజాగా వీడియో షేర్ చేస్తూ తాను […]
Auto Expo 2025 Porsche: భారల్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతుంది. ఈ ఆటో ఎక్స్‌పోలో అనేక కార్ల తయారీ కంపెనీలు తమ కొత్త మోడల్స్‌లో కొన్నింటిని ప్రదర్శించనున్నాయి. ఈ జాబితాలో పోర్స్చే కూడా ఉంది. కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లలో కొన్నింటిని ప్రదర్శిస్తారు. పోర్స్చే ఆటో ఎక్స్పో 2025లో ఎటువంటి కార్లను ప్రదర్శిస్తుందో తెలుసుకుందాం. Porsche 911 Facelift ఈ ఆటో ఎక్స్పో […]