Home / తాజా వార్తలు
Helen Hubless Bicycle: ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025’ ఎవరి అంచనాలకు మించి జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో జరిగిన ఈ ఆటో షోలో ఆటో ఔత్సాహికులు పాల్గొన్నారు. జనవరి 17 నుండి జనవరి 22 వరకు భారతదేశంలో ఆటో ఎక్స్పో జరిగింది. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తరువాత ఆయన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొన్ని ఫ్లాగ్షిప్ వాహనాలను చూశాడు. అలా చూసిన కొన్ని వాహనాలు మోదీ దృష్టిని ఆకర్షించాయి. మరీ […]
Reliance Jio Republic Day Offer: దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో బహుమతిని అందించింది. జియో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం రిపబ్లిక్ డే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మీరు జియో సిమ్‌ని ఉపయోగిస్తుంటే మీరు రిపబ్లిక్ డే ఆఫర్‌ను ఆస్వాదించబోతున్నారు. జియో తన 365 రోజుల వార్షిక ప్లాన్‌లో ఈ ఆఫర్‌ను అందించింది. జియో తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో […]
Nani New Look From Hit 3 Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్లో ఉంగానే మరో సినిమాని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా మరోకటి హిట్ ఫ్రాంచైజ్ నుంచి రాబోతోన్న ‘హిట్ 3’. హిట్ 1, హిట్ 2 చిత్రాలకు సమర్పకుడుగా ఉన్న నాని ఈసారి సినిమాలో నటిస్తూ […]
Vivo T3 Lite 5G: వివో కంపెనీ తాజాగా తన ‘T’ సిరీస్ వివో T3 ప్రో, T3 అల్ట్రా ఫోన్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు Vivo T3 Lite 5G స్మార్ట్ఫోన్లపై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు ఈ ఫోన్6GB RAM వేరియంట్‌ను రూ. 11,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 6.56 అంగుళాల డిస్ప్లే ఉంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, […]
Thalapathy Vijay 69 Movie Title: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం 69వ సినిమా చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, గౌతమ్ మీనన్ వాసుదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతేడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రకటన తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ […]
Tata Punch: టాటా పంచ్ ఒక మైక్రో ఎస్యూవీ. టాటా మోటార్స్ దీనిని చాలా బలమైన, నమ్మదగిన, మంచి పనితీరు గల కారుగా పేర్కొంది. టాటా పంచ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా సాధించింది. ఇది 2024 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాటా పంచ్ ప్రతి మోడల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి సరైనదాన్ని ఎంచుకోవడం కొంచెం కష్టం. అంతేకాకుండా ఇది అనేక […]
Maruti Suzuki R Flex: ఈసారి ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే వాహనాలను కూడా ఆటో ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టారు. అంటే త్వరలో ఇథనాల్ టెక్నాలజీతో కూడిన కార్లను భారత్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ప్రారంభంలో ఇది చిన్నగా మొదలవుతుంది. డిమాండ్ పెరిగే కొద్దీ మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. మారుతి సుజుకి మొదటగా ఆటో ఎక్స్పో 2023లో వ్యాగన్ R ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను పరిచయం చేసింది. అప్పటి నుండి కంపెనీ తన తుది […]
Jio Free Offer: జియో భారత్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచచి యూపీఐ పేమెంట్స్ సర్వీస్‌ను ఫ్రీగా అందించనుంది. జయో భారత్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా వ్యాపారులు రూ.1,500 వరకు సేవ్ చేయచ్చు. రిలయర్స్ జియో భారత్ ఫోన్లలో కొత్త, విప్లవాత్మకమైన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ చిన్న, మధ్యస్థ వ్యాపారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. జియో తన జియో భారత్ ఫోన్లో […]
Director Shafi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్ షఫీ (56) ఆదివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 16న ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువేళ్లారు. వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో గత పది రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ జనవరి 26న మృతి చెందారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు […]
Fingerprint Did not Match With Accused Shariful Islam: సైఫ్ అలీఖాన్ కత్తి దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సైఫ్ ఇంట్లోని దాడి ప్రదేశం నుంచి పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ వేలి ముద్రలు నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది. దీంతో ఈ కేసులో […]