Home / తాజా వార్తలు
Horoscope Today in Telugu January 25: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల రంగాలలోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభం – ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. […]
Police Recorded Saif Ali Khan Statement: ఇటీవల దుండిగుడి దాడిలో గాయపడిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దాడి ఘటనపై పోలీసులకు తన వాగ్మూలనం ఇచ్చారు. దాడి జరిగిన రోజు అసలేం జరిగిందనేది ఆయన స్టేట్మెంట్లో వెల్లడించారు. తాను కరీనా గదిలో పుడుకుని ఉన్నామని, సడెన్ జేహ్ కేర్‌టేకర్ కేకలు వినిపించడంతో బయటకు వచ్చామన్నారు. అయితే […]
Pushpa 2 Movie OTT Release: ‘పుష్ప 2’ మూవీ విడుదలై 56 రోజులు అవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం 32 రోజుల్లోనే ఈ మూవీ రూ. 1831 కోట్లకు పైగా గ్రాస్‌తో బాక్సాపీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాగా రికార్డుకు ఎక్కింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో బాహుబలి 2 ఉండగా దానిని […]
Top Mileage Cars: భారతీయ కార్ల మార్కెట్లో సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సెగ్మెంట్లో వాహనాలు మంచి ఇంధన సామర్థ్యం, మెరుగైన స్థలం, పనితీరు, సరసమైన ధరలకు ప్రసిద్ధి చెందాయి. స్కోడా కైలాక్ ఇటీవల అత్యంత డిమాండ్ ఉన్న విభాగంలోకి ప్రవేశించింది. స్కోడా కైలాక్ మైలేజ్ ఎకానమీ గణాంకాలను ARAI విడుదల చేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా […]
Tata Punch: టాటా మోటార్స్ ఒక ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ. టాటా దేశీయ మార్కెట్లో అనేక కార్లను విక్రయిస్తుంది. వాటిలో పంచ్ అనేది ఒక ప్రసిద్ధ మైక్రో ఎస్యూవీ. దీనిని వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం, ఇదే కారు ఉత్పత్తిలో టాటా కొత్త చరిత్రను లిఖించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా మోటార్స్ 5 లక్షల యూనిట్ల ‘పంచ్’ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది. ఇది […]
It Raids on Dil Raju Office: టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఇళ్లు, ఆఫీసులలో నాలుగో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీసు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలో పలు […]
PM Modi congratulates Ireland Micheal Martin as he wins a second term as Irish Prime Minister: ఐర్లాండ్ నూతన ప్రధానిగా మిచెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ప్రధానికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఐర్లాన్ రాజధాని డబ్లిన్‌లో ఉన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ తర్వాత మిచెల్ మార్టిన్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ […]
OnePlus 13R: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ OnePlus 13R స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ దీనిపై రూ.3000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. వన్‌ప్లస్ ఈ ఫోన్లో Sony సెన్సార్ కెమెరా, 12GB RAM, 6000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, 80W సూపర్‌వోక్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 49,998 ధరలో లాంచ్ అయింది. రండి ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ 13ఆర్ 12జీబీ […]
AP CM Chandrababu Naidu Meets Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్‌లోని ఫైనాన్సియల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీ 45 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ప్రధానంగా అమరావతి హడ్కో […]
Colors Swathi Divorce Rumours: ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. మొన్నటికి మొన్న ఆస్కార్ ఆవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ విడాకుల బాట పట్టినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి. […]