Home / తాజా వార్తలు
Affordable EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు ఖరీదైన మోడళ్ల కంటే చౌకైన కార్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెన్సోల్ ఈవీ ఓ విశేషమైన వాహనాన్ని సిద్ధం చేసింది. కంపెనీ ట్యాక్సీ సేవల కోసం రూపొందించిన 3-వీలర్‌ను విడుదల చేసింది, ఇందులో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. Gensol EV సహ వ్యవస్థాపకుడు, CEO అయిన ప్రతీక్ గుప్తా ఇటీవల జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మీడియాతో తన […]
Ravi Teja Mass Jathara Movie Glimpse: మాస్ మహారాజ రవితేజ ఫలితాలతో సంబంధంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ […]
Samsung Galaxy A56 5G: భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే. అందుకనే వారు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బడ్జెట్ హై ప్రయారిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్సంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేయనుంది. A సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది Samsung Galaxy A56 5G పేరుతో రానుంది. అలానే ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సామ్సంగ్ గెలాక్సీ A […]
Chiranjeevi and Pawan Kalyan Wishes Nandamuri Balakrishna: గణతంత్ర దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది తెలుగు వారికి ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. కళలలో విభాగంగాలో నటులు నందమూరి బాలకృష్ణ, హీరో అజిత్, నటి శోభనలకు మూడో అత్యతున్న పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. మరికొందరికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డుకు ఎన్నికైన బాలయ్య, అజిత్, శోభనలకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. […]
Weekly Horoscope: వార ఫలాలు. ఈ వారం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ వారం అడ్వాన్స్ ఇచ్చే సూచన కనిపిస్తుంది. కుటుంబ […]
Royal Enfield Scram 411 Discontinued: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో తన స్క్రామ్ 411ని నిలిపివేసింది. దీన్ని కంపెనీ మొదట మార్చి 2022లో ప్రారంభించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుండి కూడా తొలగించింది. ఇదొక్కటే కాదు, డీలర్లు దీని కోసం బుకింగ్స్ తీసుకోవడం మానేశారు. దీని వెనుక ఉన్న కారణాలలో ఒకటి కొత్త స్క్రామ్ 440 లాంచ్ అని నమ్ముతారు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ఏ ఫీచర్లతో వచ్చిందో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ […]
Acer Aspire 3: మీకు ల్యాప్‌టాప్ బడ్జెట్ కొనడంలో సమస్య ఉంటే ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీ ఏసర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధరతో సమానమైన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మీరు ల్యాప్‌టాప్ కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. ఏసర్ ఈ ల్యాప్‌టాప్ పేరు Acer Aspire 3. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విద్యార్థుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తైవాన్ దిగ్గజం […]
Naga Chaitanya Thandel Trailer Release Date: అక్కినేని హీరో నాగచైతన్య కొంతకాలంగా వరుస ప్లాప్స్ చూస్తున్నాడు. బంగర్రాజు సినిమా తర్వాత అతడు నటించిన థ్యాంక్యూ, కస్టడీ, లాల్‌సింగ్ చద్ధా సినిమాలు చేశాడు. ఇవన్ని కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. దీంతో ఈసారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలని ‘తండేల్’తో వస్తున్నాడు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరోసారి ఈ సినిమాలో సాయి పల్లవితో జతకట్టాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా […]
Shazahn Padamsee Roka Photos: రామ్ చరణ్ ఆరెంజ్ హీరోయిన్ షాజన్ పదంసీ గుడ్‌న్యూస్ చేప్పింది. ప్రియుడితో పెళ్లికి సిద్ధమైనట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ పెళ్లి కబురు చెప్పింది. జనవరి 20న కొత్త ప్రయాణం మొదలైందంటూ రోకాకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. దీనికి #Roka, #engagement ల హ్యాష్ ట్యాగ్లు జత చేసింది. రోకా ఫంక్షన్ జవనరి 20న జరిగినట్టు వెల్లడించింది. కాగా గతేడాది […]
My South Diva Calendar 2025: పన్నెండు మంది అందాల భామలతో ‘మై సౌత్ దివా’ క్యాలెండర్ రిలీజ్ చేశారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్. మనోజ్ కుమార్ ప్రతి ఏడాది మై సౌత్ దివా పేరుతో అందాల భామల ఫోటోలతో క్యాలెండర్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది 2025కి గానూ రీసెంట్గా క్యాలెండర్‌ని శుక్రవారం గ్రాండ్‌గా లాంచ్ చేశరు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మళవికా శర్మ, తాన్య […]