Home / అంతర్జాతీయం
వైర్లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం చూస్తున్నాం. కానీ వైర్లెస్ కరెంట్ ను ఎక్కడైనా చూసామా, అసలు వైర్లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా, మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏం ఉంటుంది చెప్పండి. మరి ఆ వైర్లెస్ కరెంట్ విశేషాలేంటో చూద్దామా
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్లోని ఆమె బాల్మోరల్ కాజిల్‌లో మరణించారు. 1,116 కోట్ల విలువైన ఈ విశాలమైన కోటకు దివంగత రాణి యజమాని. బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటిగా ఉంది.
బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ II మరణం కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద వజ్రం కోహినూర్ ఇపుడు చేతులు మారనుంది.
96 సంవత్సరాల వయస్సులో మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II వద్ద 105 క్యారెట్ల వజ్రం 'కోహినూర్'తో సహా అనేక విలువైన రత్నాలు మరియు ఆభరణాలనుఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి దాదాపు 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినం నెక్లెస్ సెట్.
పాకిస్థాన్‌కు 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
ప్రపంచంలో మనకు తెలియని వింత జీవులెన్నో ఉన్నాయి అలాంటి వాటిలో ఆక్సోలోట్ల్ (అంబిస్టోమా మెక్సికనమ్) అనేది ఒకటి. ఇది తన గుండె, మెదడు, వెన్నుపాము లాంటి అవయవాలను పునరుత్పత్తి చేయగలదు అంటే మీరు నమ్ముతారా కానీ ఇది అక్షరాలా నిజం.
యునైటెడ్ కింగ్డమ్ జాతీయ జీవితంలో రాచరికం విడదీయరాని భాగం. మరియు చక్రవర్తి యొక్క చిత్రం, చిహ్నాలు మరియు రాచరిక కోడ్ ప్రజల రోజువారీ జీవితాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయి.
క్వీన్ ఎలిజబెత్ II యొక్క మరణానంతర ప్రణాళికకు లండన్ బ్రిడ్జ్ అనే సంకేతనామం పెట్టబడింది. కానీ చక్రవర్తి స్కాట్లాండ్లో ఉన్నప్పుడు చనిపోతే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆపరేషన్ యునికార్న్ అని పిలుస్తారు.
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు వేర్వేరు పురుషులతో కవలలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యపరిచింది. వైద్యులు దీనిని 'మిలియన్లో ఒకటిగా పిలుస్తారు.