Home / ఆరోగ్యం
ఒక్క కప్పు వేడివేడి టీ లేదా చాయ్ ఎంతో ఒత్తిడి అలసటతో కూరుకుపోయిన శరీరానికి నూతనోత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఒక కప్పు చాయ్ చాలు అమాంతం ఆ స్ట్రెస్ అంతా మరిచి కాస్త చిరునవ్వు చిందించడానికి మరల పనిలోకి వెళ్లడానికి.
శరీరంలో కాల్షియం స్థాయిలు మజ్జిగ వల్ల పెరుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, అసిడిటీ తగ్గిస్తుంది. ఎండకు వెళ్లి ఇంటి వచ్చిన వెంటనే..
మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్లో ఐసోలేట్ చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది పిస్తా పప్పు. రోజా వారి డైట్ లో చాలామంది పిస్తా పప్పులను తీసుకుంటూ ఉంటారు.
మానసికంగా కలిగే ఒత్తిడిని జీలకర్ర దూరం చేస్తుంది. హాయిగా నిద్ర పోవడానికి జీలకర్ర నీటిని తాగడం మంచిది. జీలకర్ర నీరు తాగేవాళ్లకి బీపీ అదుపు లో ఉంటుంది.
రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.
Brinjal: కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. మరి ఈ వంకాయతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలుసా.?
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.
ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
మారిన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం దగ్గర.. ఒక్కోసారి తెలిసీ తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల చేస్తుంటాం. దాని ఫలితమే పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం.