Home / ఆరోగ్యం
చలికాలం వచ్చేసింది . ఇప్పుడు ఆరోగ్యం చాలా జాగ్రత్త గ కాపాడుకోవాలి . నిజానికి చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ చలికాలంలో చర్మం తొందరగా డ్రైగా మారిపోతూ ఉంటుంది. అలా అని, మంచినీరు తాగాలని కూడా అనిపించదు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం వేయదు. ఈ క్రమంలో
Tamarind: చింతపండు ఈ పేరు వినగానే నోటిలో నీటి ఊట ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు . దీని రుచిని ఇష్టపడని వారే ఉండరు . ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్గా
Benefits of kalonji : కలోంజి గింజలను ఆయుర్వేదంలో నల్లజీలకర్ర అని పిలుస్తారు. వివిధ రకాల వంటకాల్లో మసాలాగా వీటిని ఉపయోగిస్తారు. వీటి రుచి కూడా విభిన్నంగా ఉంటుంది. కలోంజి అనేక ఔషదగుణాలను కలిగి ఉంది.పూ
Jaggery Tea : చలికాలంలో చల్లని గాలులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఈ సీజన్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. చలికాలపు సీజన్లో
Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్ లో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కొబ్బరి నీటికి ఉంది. ఈ నీరు తాగితే డీహైడ్రేషన్, ఎండ వేడి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .
Winter Tips : చలి కాలం వచ్చేసింది , వాతావరణం చల్లబడుతుంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. వైరస్ లు విజృంభించటానికి ఇదే సరైన సమయం. తక్కువ ఉష్ణోగ్రతలు మన శరీర రోగనిరోధక వ్యవస్ధ ప్రతిస్పందనను తగ్గిస్తాయి.
ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డా. బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు.
ప్రపంచ దంతవైద్యుల దినోత్సవం రోజున దంతవైద్యుల దోహదానికి గౌరవ సూచకంగా సెన్సొడైన్ భారత దంతవైద్య సంఘముతో భాగస్వామ్యం కుదుర్చుకొందినోటి ఆరోగ్యం యొక్క పురోగతిలో నగరంలోని అగ్రస్థాయి దంతవైద్యుల దోహదమును గుర్తించడం ద్వారా వారు చేసిన కృషిపై వెలుగు ప్రసరించాలని ఐడిఏ మహాసభ లక్ష్యంగా చేసుకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Monsoon Herbs: సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మీ సొంతమవుతుంది.
Onions: పచ్చి ఉల్లిపాయను నేరుగా తినేయడం ఇప్పటి జనరేషన్ కి అనేక తిప్పలు తెచ్చిపెడుతుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే నానుడికి స్వస్తి పలకండి