Home / గాసిప్స్
Samantha Again Pair Up With Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-హీరోయిన్ సమంతది హిట్ పెయిర్ అనడంలో సందేహం లేదు. వీరిద్దరు జంటగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వీరిద్దరు మధ్య వచ్చిన లవ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా సమంత, బన్నీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌గా అనిపించింది. ఇక స్పెషల్ సాంగ్‌లోనూ వీరిద్దరి కాంబో అదిరిపోయింది. బ్లాక్‌బస్టర్ పెయిర్ ‘పుష్ప 1: […]
Tamannaah’s Odela 2 Locked OTT Partner Before Release: తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. ఏప్రిల్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ఓదెల 2 ప్రమోషన్స్‌ని జోరు పెంచేసింది. ఇందులో భాగంగా మంగళవారం ముంబైలో ఓదెల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించి విడుదల చేశారు. తమన్నా నాగసాధువుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ […]
Vishwambhara Team Follows Indra Sentiment: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రమిది. పైగా మెగాస్టార్ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి […]
manchu vishnu kannappa and manchu manoj movie hits same day: కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటికి తండ్రికొడుకుల వ్యవహారంలా కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం మంచు బ్రదర్స్ నువ్వా-నేనా? అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయట. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అన్నదమ్ముల మధ్య చిచ్చు మొదలైంది. యూనివర్సిటీ విషయంలోనే ఈ వివాదం మొదలైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ కామెంట్స్ చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంతలా.. […]
Star Heroine Leaves From Pawan Kalyan Big Project: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన సినిమా చిత్రీకరణపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటూ రాజకీయాల్లో ప్రజా సేవలో నిమగ్నమైన ఉంటున్న ఆయన మరోవైపు వీలు చిక్కినప్పుడు తన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. […]
Not Naga Chaitanya is Sobhita Dhulipala’s First Lover: అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆమె గురించి చర్చ. ప్రస్తుతం ఈ కొత్త జంట వెకేషన్లో మోడ్‌లో ఉంది. అయితే నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి కాగా.. శోభితకు ఇది మొదటి పెళ్లి. అయితే నాగ చైతన్య కంటే ముందు […]
Kartik Aaryan, Sreeleel Dating Rumours Confirms Hero Mother:యంగ్ సెన్సేషన్ శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ డేటింగ్లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పటి వీరిద్దరి రిలేషన్లో బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కార్తిక్ ఫ్యామిలీ ఫంక్షన్లో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా కార్తిక్ తల్లి చేసిన కామెంట్స్ ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోశాయి. వైద్యురాలు కోడలుగా రావాలి.. […]
Payal Rajput Wedding News: పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు. ఆర్ఎక్స్100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసి కనిపించి యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అందం, అభినయంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆర్ఎక్స్100తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న పాయల్ అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించి చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. ఇటీవల ఆమె మంగళవారం చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. […]
Hari Hara Veeramallu Again Postponed?: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటూ రాజకీయాలు, అటూ మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మరో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. దీంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో వీలైనంత త్వరలో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆయ సైన్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్‌ని మెల్లిమెల్లిగా కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏ సినిమా […]
Mahesh Babu Role Name in SSMB29: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఎస్ఎస్ఎంబీ29(SSMB29) ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో జక్కన్న గొప్యత పాటిస్తున్నాడు. కనీసం మూవీ లాంచ్ చేసిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ని కూడా మొదలెట్టారు. […]