Home / గాసిప్స్
Samantha In Ram Charan and Sukumar Movie?: క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్‌గా రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈ చిత్రంతో చరణ్ తన నటనతో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చేసిన ఈ పాత్ర చరణ్‌ను నటనలో మరో మెట్టు ఎక్కించింది. రామ్ చరణ్, సమంత జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. […]
Tamannaah and Vijay Varma Break Up: హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. కానీ, రెండేళ్ల తమ ప్రేమకు బ్రేక్ చెప్పి.. మంచి స్నేహితులుగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరు బ్రేకప్ చెప్పుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో దానికి కారణమేంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. పెళ్లి విషయంలో మనస్పర్థలు? ఈ క్రమంలో వారి బ్రేకప్‌కి […]
SSMB29 Latest Shooting Update: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం చిత్రం రూపొందింది. పాన్ వరల్డ్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలె సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. రేపు రెండో షెడ్యూల్ మొదలుకానుంది. తొలి షెడ్యూల్‌ని ఓ అల్యూమినియ్ ఫ్యాక్టరిలో వేసిన సెట్లో షూటింగ్ జరిపారు. తొలి షెడ్యూల్ కూడా పూర్తయై […]
Tamanna and Vijay Varma Break Up: హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మలు రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం గోవాలోని న్యూ ఇయర్ ఈవెంట్లో వీరిద్దరు ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అప్పుడే వీరి లవ్ బయటపడింది. ఆ తర్వాత ఈ జంట కూడా దానిని కన్ఫాం చేసేసింది. ఇక మిల్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. […]
Pruthviraj Sukumar Post Viral: సలార్ నటుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఆయన పోస్ట్ అర్థమేంటీ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గుట్టుచప్పుడు కాకుండా […]
Allu Arjun Special Training: ‘పుష్ప 2’ రిలీజై రెండు నెలలు అయిపోయింది. ఇంకా అల్లు అర్జున్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం లేదు. అభిమానులంతా బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా అల్లు అర్జున్ నుంచి ఎలాంటి కబురు లేదు. . గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పుష్ప చిత్రంతోనే బిజీగా ఉన్నాడు. దీంతో ఏడాదికి ఒక్క సినిమా అయిన చేసే బన్నీ.. ఐదేళ్లు పుష్ప 1, పుష్ప […]
Chiranjeevi Cameo in Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16(RC16) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి పెద్ది అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. తొలి చిత్రంతోనే వందకోట్ల గ్రాస్ చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించారు. దీంతో ఈ సినిమాపై […]
Prasanth Varma and Mokshagna Nandauri Movie Update: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సింబా వచ్చేస్తున్నాడంటూ మోక్షజ్ఞ ఎంట్రీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. బాలయ్య వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇందుకు మోక్షజ్ఞ కోసం అదరిపోయే కథ కూడా రెడీ చేశాడు. మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన […]
Jr NTR Joins in Prashanth Neel Movie Set: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొరటాల శివతో దేవర, హిందీలో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దుమ్ముదులిపింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పార్ట్ 2పై భారీ […]
Yogi Babu Met a Accident: ప్రముఖ నటుడు, కమెడియన్ యోగిబాబు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న ఆయన కారుకు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో యోగిబాబు తీవ్రంగా గాయపడినట్టు సోషల్ మీడియాలో జోరు ప్రచారం జరిగింది. అంతేకాదు కొన్ని మీడియాలో అయితే ఆయన మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా […]