Home / గాసిప్స్
Kushboo Sundar: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు.
Aditi Rao Hydari: సినీ రంగంలో హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా చాలు.. వాళ్ల గురించి ఏవేవో వార్తలు రాసేస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అదితి రావు హైదరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన లేదు. ఈ టాలీవుడ్ బ్యూటీ పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను సంపాదించుకుంది. తాజాగా హీరో సిద్దార్థ్ సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారంటూ జోరుగా టాక్ వినిపించింది.
Udaya Bhanu: ఉదయభాను.. ఒకప్పుడు బుల్లితెరపై మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై రాణిస్తూనే.. ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వివాహం అనంతరం బుల్లితెరకు.. సినిమాలకు ఈ నటి దూరమైంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఉదయభాను తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..
Chiranjeevi: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హంగామా చేస్తాయి. ఇక ప్రస్తుత కాలంలో తమ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు చిత్ర బృందం వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఇపుడు చుద్దాం. ఏంటీ ఈ స్థల వివాదం చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాజిక సేవతో పాటు.. […]
తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
బాలీవుడ్ ప్రేమజంట అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ కలిసి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరక్టర్హ పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసే సమయం వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పూరి చిరుకి ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని వివరించాడు.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.