Home / టాలీవుడ్
మాస్ మహారాజా రవితేజ యొక్క తాజా సంచలనం ధమాకా రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ పైన యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్న చంద్రబోస్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి అలాంటి నెగిటివ్ వార్త కాదు.
CM Jagan : రాజకీయం వేరు సినిమా వేరు అని వైసీపీ నాయకులు పదే పదే ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం మాటలకే పరిమితమా అధికారం ఉపయోగించి సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారా ? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపించక మానదు.. చిరంజీవి జనసేన కి జై కొట్టడం, బాలకృష్ణ టీడీపీ నాయకుడు కావడం వల్లే వైసీపీ వీరి సినిమా ఫంక్షన్లకి ఆంక్షలు విధిస్తోంది అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. మొదట […]
నందమూరి బాల కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లో ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. గతవారం ప్రభాస్ పెళ్లి విషయం మీద రామ్ చరణ్ ఫోన్ సంభాషణ ఎపిసోడ్ కి హై లైట్ గా నిలవగా రెండవ ఎపిసోడ్ కి హీరో గోపి చంద్ స్వయంగా ప్రభాస్ తో కలిసి పాల్గొన్నాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
బాలకృష్ణ "అన్‌స్టాపబుల్" షో దుమ్ము రేపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా ఈ షో గురించే చర్చించుకుంటున్నారు. సీజన్ 11 ని తనదైన శైలిలో సక్సెస్ చేసిన బాలయ్య ... సీజన్ 2 కి అంతకు మించి సక్సెస్ చేస్తున్నారు. ఈ షోకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా RRR సృష్టించిన సంచలనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 10 నెలలు కావొస్తున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. తాజాగా వరల్డ్ ఫేమస్ వెబ్సైటు వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన ఆస్కార్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ "టాప్ 10 ప్రిడిక్షన్ లిస్ట్ లో" ఎన్టీఆర్ పేరు ఉండటంతో అభిమానుల అనడానికి హద్దు లేకుండా పోతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'RRR'దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.
నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో కెక్కారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్.