Home / టాలీవుడ్
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో కేఎస్ రవీంద్ర ( బాబీ ) ఒకరు. పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఈ డైరెక్టర్ ... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా "వాల్లేరు వీరయ్య". ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కేఎస్ రవీంద్ర ( బాబీ ) దరకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా "వాల్లేరు వీరయ్య". ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. జనవరి 13 వ తేదీన ఈ సినిమా పరరెక్షకుల ముందుకు రానుంది.
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ ని ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలని అనుకుంటున్నా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలానే మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హీరో నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యిన గ్రాండ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్కుంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ రాత్రి నుండి చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మాటల యుద్దానికి దిగుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మూడు దశాబ్దాలుగా మకుఠం లేని మహారాణిలా బుల్లి తెరను ఏలుతున్నారు స్టార్ యాంకర్ సుమ. ఈటీవీలో ప్రసారమైన ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుమ.. ఆ తర్వాత వేర్వేరు చానెళ్లలో పలు షోలకు
మాస్ మహారాజా రవితేజ యొక్క తాజా సంచలనం ధమాకా రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది.