Home / టెలివిజన్
Big Boss Season 6 : ఇనయని మరోసారి టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు
Gruhalakshmi : సెప్టెంబర్ 27 ఏపిసోడులో.. మీకు దమ్ముంటే మీ వాడు చేసిన తప్పేంటో చెప్పమని అడిగిన అభి !
జగతి రిషి దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ‘వసుధారను వదులుకోవద్దు రిషి’ అంటుంది జగతీ..‘అది నా చేతిలో లేదు మేడమ్ మీ వసుధారా చేతిలోనే ఉంది మేడమ్’ అని అంటాడు రిషి.జగతీ బాధగా అంటే రిషి ‘అది నీకు చాలా ముఖ్యమైన బంధం కదా అని అంటుంది.
నేటి దేవత సీరియల్ ఏపిసోడులో ఈ సీను కంటతడి పెట్టించింది. పిల్లలు జానకీ కోసం ఏడుస్తున్నారని భాగ్యమ్మ, చిన్మయిని, దేవిని తీసుకుని హాస్పిటల్ కు వస్తుంది. రావడం రావడమే, పిల్లలు ఏడుస్తూ జానకీని తెగ కలవరిస్తారు.
నేటి కార్తీక దీపం సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మోనిత ఎవరికి తెలియకుండా ఒక డాక్టర్ని కలుస్తుంది. నేనూ డాక్టర్నే అని మోనిత డాక్టర్‌కు చెబుతుంది. కానీ ఇక్కడ స్పెషలిస్ట్‌తో మాట్లాడాలని ఈ హాస్పిటల్ కు వచ్చానని డాక్టర్ కు చెబుతుంది.
నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు ఏడిపించేశాయి. నువ్వు, మన ప్రేమ ఒక అబద్దమని అన్న రిషి. ‘అసలు సాక్షీ ఎందుకంత సాహసం చేసింది. తన ఏమనుకుంటుందో నీకు ముందే తెలుసా ? మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు?
నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మీడియా ముందు తులసి ఈ విధంగా మాట్లాడుతూ, తన గురించి చెప్తూ నేను ఒంటరి ఆడదాన్ని కాదు. సామ్రాట్ గారు అండగా నిలిచి తనని ప్రోత్సహిస్తున్నారని, తన కోసం మ్యూజిక్ స్కూల్ కూడా పెడుతున్నారని అంటుంది.
నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఎట్టకేలకు నిజం తెలుసుకున్న రిషి, వసుని కిడ్నాప్ చేయించింది సాక్షీనే అని రిషికి తెలియడంతో ఇక ఇప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.
బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. వారిని ప్రజలు గుర్తిస్తారన్న లోపే వాళ్ళు ఇంటి బయట ఉంటున్నారు.
నేటి దేవత ఏపిసోడులో ఈ సీన్లు ఏడిపించేశాయి. మాధవ్ చేసిన మోసాలను తెలుసుకున్న జానకీ కింద పడిపోతుంది. వెంటనే పరుగున వెళ్లి, జానకీ చేతిలోని తాళి, ముహూర్తం పేపర్ తీసుకొని మళ్లీ పైకి ఎక్కేస్తాడు.