Home / టెలివిజన్
నేటి కార్తీక దీపం సీరియల్లో ఈ రెండు సీనులు హైలెట్. ఇంద్రుడు సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. దాని కోసమే ఇన్ని సరుకులు తెప్పించానని చంద్రమ్మ అంటుంది.
కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయ్యి , ఆమె వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని చెప్పాడు. సినీ హీరో నుంచి ఫోన్ రాగానే ఝాన్సీ సంతోషానికి అవధులు లేవు. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే ఓకె చెప్పేసిందట.
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.టాస్క్ లో భాగంగా హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులకు బేబీ బొమ్మలను ఇచ్చి వాటిని కింద పడేయకుండా చూసుకోవాలని షరతు పెట్టారు.
తెలుగు లోగిళ్లలో గడపగడపనా ప్రసారమవుతున్న డైలీ సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ బుల్లితెరపై నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రేక్షకాదరాభిమానాలను సొంతం చేసుకుంటుంది. కాగా గుప్పెడంత మనసు గురువారం సెప్టెంబర్ 15 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం..
ఆరు పదుల వయసులోనూ నవ మన్మథుడిలా యువ హీరోలకు ధీటుగా యాక్షన్ కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే ప్రస్తుతం ఈయన నటించిన ది ఘోస్ట్ మూవీ హిందీలోనూ విడుదలకు సిద్ధంగా ఉంది.
నేటి కార్తీక దీపం ఎపిసోడ్లో మోనిత కొత్త స్కెచ్ హైలెట్.ఆ స్కెచ్ ఏంటో ఇక్కడ చదివి తెలుకుందాం. మోనిత కోసం ఇద్దరూ ఆడవాళ్ళు ఆమె ఇంటికి వస్తారు.మోనిత బయటికి వచ్చి వాళ్ళను చూస్తుంటుంది
బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది.
తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లి సమీపంలో ఉన్న బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.
గుప్పెడంత మనసు బుల్లితెర ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్. మరి ఈ సీరియల్ సెప్టెంబర్ 14 హైలెట్స్ ఏంటి... రిషీ ఇచ్చిన చీర వసూకు నచ్చుతుందా.. దేవయాని జగతి నగలు ఇచ్చేందుకు ఎందుకు బయపడుతుంది అనే సంఘటనలను ఈ ఎపిసోడ్లో చూద్దాం.
ఈ రోజు కార్తీకదీపం మోనిత ఆడిన కొత్త డ్రామా వల్ల సీరియల్ కొత్త మలుపు తిరగబోతుంది.ఆ సీన్ ఏంటో ఇక్కడ చదివి మీరే తెలుసుకోండి.కార్తీక్ మోనితకు టీ ఇస్తూ అప్పుడు నువ్వు మన బాబు గురించే ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు.