Home / టెలివిజన్
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈరోజు 2022 సెప్టెంబర్ 22 ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటో చూద్దాం.
Gruha Lakshmi: సెప్టెంబర్ 23 ఏపిసోడులో తులసిని జనరల్ మేనేజర్‌గా ప్రకటించిన సామ్రాట్
Karthika Deepam : సెప్టెంబర్ 23 ఏపిసోడులో కోడలు దీపను చూసిన ఆనందరావు
సామ్రాట్, హనీలకు యాక్సిడెంట్ కావడంతో, ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ మరో మలుపు తిరిగింది.
బిగ్‌బాస్.. ఈ టీవీ షో దేశంలోని పలు భాషాల్లో నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రజల హృదయాలను కొల్లగొడుతుంది. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 అయితే తెలుగనాట బుల్లితెరను ఒక ఊపు ఊపేస్తుందనుకోండి. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో 17వ రోజు ఏం జరుగబోతుందో ఒకసారి చూసేద్దాం..
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ నడుస్తుంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.
గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడులో ఈ సీన్లు కన్నీళ్ళు తెప్పించాయి. నందు చేసిన పనికి సామ్రాట్, హానికి యాక్సిడెంట్ జరుగుతుంది. సామ్రాట్ కారులో బయలుదేరి ఉంటాడు. ఈ పాటికి యాక్సిడెంట్ జరిగే ఉంటుందని నందు కంగారుపడుతూ ఉంటాడు.
బాబుని మీకు చూడాలనిపిస్తే నేనే తీసుకొచ్చి మీకు చూపిస్తానని గుచ్చి గుచ్చి ఎందుకు చెప్పింది. నేను అక్కడి వెళ్ళి బాబును చూస్తాను. ఆ మోనిత ఏం చేస్తుందో నేను చూస్తా అని సౌందర్య గట్టిగా అరిచి చెప్తుంది.