Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 11 ఎపిసోడ్ లో దీప మీద రెచ్చిపోయిన మోనిత

పిచ్చా నీకు? అవతల బతుకమ్మ పేరుస్తుంటే, మధ్యలో నన్ను పిలుస్తావా?’ అంటుంది దీప. ఇక మోనిత రెచ్చిపోయి ‘ఈ రోజుతో నీ బతుకే తెల్లారిపోతుంటే, ఇంకా బతుకమ్మ పండుగ అంటవెంటీ? అని అంటుంది.

Karthika Deepam: అక్టోబర్ 11 ఎపిసోడ్ లో దీప మీద రెచ్చిపోయిన మోనిత

Karthika Deepam Today: నేటి  కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. బ్రతికిపోయిన మోనిత, అప్పుడు వెంటనే మోనిత మనసులో ‘అమ్మయ్యా ఏది ఏమైనా ఇందంతా కార్తీక్ వినలేదు దానికి చాలా సంతోషం’ అని వెనక్కి తిరిగి చూసే సరికి కార్తీక్ అక్కడే ఉంటాడు. ఒక్క సారిగా బిత్తరపోతుంది మోనిత. ఇంతలో సౌర్యని చూస్తుంది. వామ్మో ఇదేంటి ఈ రోజు నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కార్తీక్‌‌ని కానీ దీపని కానీ సౌర్య చూసిందంటే నా కొంప మునిగిపోతుంది’ అనుకుంటూ కంగారుగా శివని పిలుస్తుంది. ఏదో చెవిలో చెబుతుంది. వెంటనే శివ దీప దగ్గరకు వెళ్లి, ‘దీపక్కా నిన్ను కార్తీక్ సార్ పిలుస్తున్నారు. అటు వైపున్నారు’ అంటాడు. దీప సరే అంటూ అక్కడ నుంచి కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. బయలుదేరుతుంది.

పిచ్చా నీకు? అవతల బతుకమ్మ పేరుస్తుంటే, మధ్యలో నన్ను పిలుస్తావా?’ అంటుంది దీప. ఇక మోనిత రెచ్చిపోయి ‘ఈ రోజుతో నీ బతుకే తెల్లారిపోతుంటే, ఇంకా బతుకమ్మ పండుగ అంటవెంటీ అని అంటుంది. ‘ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్’ దీప కోపంగా అంటుంది. ‘మరి నువ్వు పిచ్చిపిచ్చి వేషాలేస్తే నా నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అవి అన్నీ కార్తీక్ చాటుగా వింటూ ఉంటాడు. ‘నీకు ఆ రాజ్యలక్ష్మీకి ఏంటే సంబంధం? ఆవిడ నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని మోనిత కోపంగా అంటుంది. మోనిత మాటలకు కార్తీక్ షాక్ అవుతాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి : అక్టోబర్ 10 ఎపిసోడ్‌ లో దుర్గా ఎంట్రీ మామూలుగా లేదుగా!

follow us

సంబంధిత వార్తలు

Most Viewed Articles