Home / టెలివిజన్
కొత్త కథని రాయడం మొదలు పెట్టు, మర్చిపో ఇక నీ పాత కథని చేదు గతాన్ని, నువ్వూ ధైర్యంగా ముందుకు అడుగెయ్. ఈ ప్రపంచాన్ని గెలిచే వరకు నీ పోరాటాన్ని ఆపకు కొత్తదనం కనిపించాలి అడుగడుగునా, తులసీ ఏమి అనుకున్నా అది సాధించాలి.
మీరు సౌర్య కోసం కంగారుగా వెళ్తున్నారని మీకు చెప్పలేదు. వాల్తేరు వాణి మోనిత మీద పగ పెంచుకుని ఇక్కడకు రాలేదు దీపమ్మా, నిన్ను, నన్ను చంపడానికి వచ్చింది’ అని అంటాడు దుర్గ.
ఆమెను అందరూ అలా అనడంతో బాత్ రూంలోకి వెళ్లి పాపం బాగా ఏడుస్తూ ఆమె చాలా గిల్టీగా ఉంది బిగ్ బాస్. ఇన్ని మాటలు తట్టుకోవడం నా వల్ల కావడం లేదంటూ అని ఇనయ ఏడుస్తుంటే, బయట కూర్చున్న తుగ్లక్ బ్యాచ్ గీతు, శ్రీహాన్, శ్రీ సత్యలు.. ఇనయ పై విషం కక్కుతూనే ఉన్నారు.
వెంటనే రిషి వసుతో ‘వసుధార రిజల్ట్స్ వచ్చేశాయి. కాలేజ్ టాప్ నువ్వే, నువ్వు అనుకున్నది సాధించావ్. అందుకే నీకు ఒక గిఫ్ట్’ అంటూ వసుకి అందిస్తాడు. దాన్ని సిగ్గు పడుతూ వసు తీసుకుటుంది. ఇవన్నీ నాకొద్దు సార్ ‘నాకు మీరే ఒక పెద్ద గిఫ్ట్. ఇవన్నీ నాకెందుకు సార్’ అని అంటుంది.
ఇక తులసి, నేను ఏ తప్పు చేయలేదని మీరిద్దరూ నమ్ముతున్నారు కదా? అని తులసి తల్లీ, తముడ్ని అడుగుతుంది. నా కుటుంభంలో వాళ్ళ లాగా మీ మనసులో కూడా అలాంటి అనుమానాలు ఉంటే చెప్పండి. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతా, ఎందుకంటే నా నిజాయితీని మీ దగ్గర కూడా నా నిజాయితీని నేను నిరూపించుకోలేను.
ఈవిడ నాకెందుకు తెలియదు. నాకు ఒకసారి వాటర్ బాటిల్ కొనిచ్చారు కదా’ అని అంటుంది. ‘అమ్మగారు పాపని చూస్తాను అంటున్నారు ఒక్కసారి తీసుకొస్తావా?’ అని ఇంద్రుడు అంటాడు. దాంతో చంద్రమ్మ ‘ఒక్క నిమిషం గండ’ అంటూ లోపలికి వెళ్తుంది
విన్నర్ అవ్వడానికి విన్నర్ క్వాలిటీస్ ఉండాలని, వాటిని మనం మైంలో పెట్టుకుని చేయకూడదని ఇనయని ఉద్దేశించి ఆదిరెడ్డి అనడంతో ‘విన్నర్ క్వాలిటీస్ అని మీరు అన్నారు కదా. ఓకే నేను విన్నర్..బిగ్ బాస్ సీజన్ 6 కి విన్నర్ నేనే’ అని ఇనయ అన్నప్పుడు ఆదిరెడ్డి పక్కున నవ్వారు.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ నేటి ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం.
‘‘నువ్వు ఇక్కడి నుంచి వెళితే.... నన్ను అర్థం చేసుకునేవారే ఉండరు. నువ్వు వెళ్లొద్దు ప్లీజ్అంటూ ఒక రేంజులో ఎమోషనల్ అయింది.నువ్వు వెళితే నా కోసం ఎవ్వరూ ఉండరు..నీకు లా ఎవ్వరూ స్టాండ్ తీసుకోరు’’ అంటూ గీతూ బాగా ఏడ్చింది.
సుధీర్, రష్మీ తరువాత వర్షా, ఇమాన్యుయేల్ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే వీరు కూడా ఆ రేంజ్లో మాత్రం క్లిక్ కాలేక పోయారు