Last Updated:

Guppedantha Manasu: అక్టోబర్ 26 ఎపిసోడ్ లో గౌతమ్‌కి థాంక్స్ చెప్పిన మహేంద్ర, జగతీ !

జగతీ ఐతే ‘రిషి బాధ చూడలేకపోతున్నా.. నువ్వు వెళ్లిపో మహేంద్రా.. నా గురించి నువ్వు ఆలోచించకని అంటుంది.ఐనా మహేంద్ర వినిపించుకోడు. గౌతమ్‌ని హగ్ చేసుకుని ఏడుస్తూ..‘దీన్ని రిషికి చేర్చు’ అంటాడు ఎమోషనల్‌గా. సరే అంకుల్ అంటూ బాధగా అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు గౌతమ్.

Guppedantha Manasu: అక్టోబర్ 26 ఎపిసోడ్ లో గౌతమ్‌కి థాంక్స్ చెప్పిన మహేంద్ర, జగతీ !

Guppedantha Manasu: నేటి గుప్పెడంత మనసు  సీరియల్  ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

‘రేయ్ గౌతమ్.. మా డాడ్ గురించి ఏం తెలిసినా వెంటనే నాకు చెప్పరా’ అంటూ రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.వసు అనుమానంగా వెనక్కి చూసుకుంటూ రిషి వెనుకే వెళ్లిపోతుంది. ఇక రిషి, వసులు వెళ్లగానే.. గౌతమ్‌కి థాంక్స్ చెబుతారు మహేంద్ర, జగతీలు.వారు చాలా ఆవేదనకు గురవుతారు. జగతీ ఐతే ‘రిషి బాధ చూడలేకపోతున్నా.. నువ్వు వెళ్లిపో మహేంద్రా.. నా గురించి నువ్వు ఆలోచించకని అంటుంది.ఐనా మహేంద్ర వినిపించుకోడు. గౌతమ్‌ని హగ్ చేసుకుని ఏడుస్తూ..‘దీన్ని రిషికి చేర్చు’ అంటాడు ఎమోషనల్‌గా. సరే అంకుల్ అంటూ బాధగా అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు గౌతమ్.

‘పెద్దమ్మా ప్లీజ్..మా డాడ్‌ని మీరు ఏమి అనొద్దు..మా డాడ్‌ది ఏ తప్పు లేదని నా అభిప్రాయం.దీనిలో తప్పు ఉందంటే ఉంటే అది నాదే.. కాదు.. అసలు పూర్తి తప్పు నాదే..’ అంటూ ఆవేదనగా అంటాడు రిషి. ‘లేదు రిషి.. నువ్వు ఇలా అనుకోవడం నీ మంచితనం.. ఇక నువ్వే ఆలోచించు.. ఆ జగతి ఇంటికి వచ్చినప్పటి నుంచి మహేంద్ర నిన్ను సరిగా పట్టించుకోలేదంటూ తప్పుగా ఎక్కిస్తుంది.‘పెద్దమ్మా ప్లీజ్ మీకు ఒకసారి చెప్పా.. ఈ విషయంలో మా డాడ్‌ని ఏం అనొద్దు. డాడ్ నాకు తండ్రి అవ్వకముందే మేడమ్‌కి భర్త.. ఓ భర్తగా తన ధర్మాన్ని పాటించారు అది నేను అర్ధం చేసుకుంటా.నేను కొడుకు కావడానికి ముందే జగతీ మేడమ్ మా డాడ్ కు భార్య..వారిద్దరి అనుబంధం గురించి మనం ఇలా మాట్లాడుకోవడం మర్యాద కాదు’ అని రిషి అంటాడు.రిషి మాటలకు దేవయానికి బాగా కోపం వస్తుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: