Home / టెలివిజన్
బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున జరిగిన 'టికెట్ టు ఫినాలే' రేసులో రేవంత్ తొందరపాటుతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఎలాంటి పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం ఆదిరెడ్డిని సేఫ్ చేసి ఫైమాను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.
టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్నాడు.
ఆదివారం రాగానే అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని అందరిలో కుతూహలం ఉంటుంది. కాగా ఈ సారి ఎలిమినేషన్స్ కి సంబంధించిన రౌండ్ మొదలటయ్యే సరికి ఆదిరెడ్ది, ఫైమా, రోహిత్, రాజ్ డేంజర్ జోన్లో ఉన్నారు.
బుల్లితెర నాట బిగ్ బాస్ షో అశేష ప్రజానికాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయని ఆఖరికి రోహిత్ సాహ్ని ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకుల అభిప్రాయం
జీ5లో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా, డబ్ స్మాష్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ మూవీస్, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ సంపాధించుకున్న హైదరాబాద్ అమ్మాయి.
బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజనల్ ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ - మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెరపై మంచి ప్రజాదరణ పొందినవారే. అలాంటి ఈ జంటలో 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య గట్టి ఫైట్ నడిచింది.ఈ టాస్క్ లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు.
బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్ లో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాలి. ఫస్ట్ రౌండ్‌కు ఫైమా సంచాలకుగా వ్యవహరించింది.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకి గతం గుర్తుకురావడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.