Home / సినిమా
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్.. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే చరణ్.. మంచి మార్కులే అందుకున్నాడు. ఆ తరువాత మగధీర సినిమాతో స్టార్ గా మారాడు. అయితే మొదట చిరుత సినిమా కోసం అనుకున్నది చరణ్ ను కాదట. అసలు ఆ కథే చరణ్ కోసం రాసింది కాదట. అవును.. చిరుత కథ […]
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 67 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుర్ర హీరోలే ఏడాదికి ఒక్కో సినిమా అంటుంటే.. రజినీ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ రెండు, మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అది మాత్రమేనా కుర్ర డైరెక్టర్స్ తో జత కట్టి హిట్స్ అందుకుంటున్నాడు. జైలర్ సినిమాతో రజినీ హావా మొదలయ్యింది. ఈ సినిమా తరువాత జోరు పెంచిన తలైవా.. వరుసగా […]
Priyanka Chopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలాకాలం తరువాత సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకుంటుంది. అందుకు కారణం SSMB29. ఏ ముహుర్తానా ఈ సినిమాలో పీసీ నటిస్తుంది అని గాసిప్ వచ్చిందో అప్పటి నుంచి అమ్మడు పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా మారిన ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడి […]
Idly Kadai: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా.. నిర్మాతగా కూడా బిజీగా మారాడు ధనుష్. ఆయన దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ధనుష్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగులో కుబేర సినిమాతో బిజీగా ఉన్న ధనుష్.. ఇంకోపక్క ఇడ్లీ కడై అనే […]
R. Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ తెలుగువారికి కూడా సుపరిచితుడే. మ్యాడీగా ఆయన ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. రన్, సఖి, చెలి లాంటి సినిమాలతో తెలుగువారికి కూడా మాధవన్ పరిచయం అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాధవన్.. ఒక సినిమా కోసం చాలా కష్టపడినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ సినిమానే యువ. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యువ. సూర్య, సిద్దార్థ్, మాధవన్, త్రిష, […]
Single Movie: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు.. ఈ ఏడాది సింగిల్ అంటూ వస్తున్నాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో శతెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్, కళ్య బ్యానర్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్ & రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం […]
Anjali Anand: బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. సీరియల్ నటిగా ఆమె కెరీర్ ను మొదలుపెట్టింది. స్టార్ ప్లస్ యొక్క టెలివిజన్ షోలైన ధై కిలో ప్రేమ్, కుల్ఫీ కుమర్ర్ బజేవాలా వంటి ప్రధాన పాత్రల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ధర్మా ప్రొడక్షన్స్ చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఆమె […]
Actor, director Manoj Kumar passes away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా, ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబైలోని ధీరూభాయ్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బాలీవుడ్ సినిమా ప్రముఖులు పలువురు నివాళులర్పించారు. వందల సినిమాల్లో నటించిన ఆయన ఉప్కార్, రోటీ కపడా ఔర్ మకాన్, […]
Oh Bhama Ayyo Rama: కుర్ర హీరో సుహాస్ హీరోగా రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ భామ అయ్యో రామ. వి ఆర్ట్స్ బ్యానర్ పై హర్ష నల్లా నిర్మిస్తున్న చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ భామ అయ్యో రామ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం […]
Hansika Motwani: బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై, తన కుటుంబంపై ఉన్న కేసును కొట్టివేయాలని ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హన్సిక అన్న ప్రశాంత్ మోత్వానీ భార్య, టీవీ నటి ముస్కాన్ జేమ్స్ .. భర్త కుటుంబంపై గృహ హింస కేసు పెట్టింది. 2020 లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. రెండేళ్లు కూడా కలిసి ఉండలేదు. గతేడాది ముంబై అంబోలి పోలీస్ స్టేషన్లో ముస్కాన్.. అత్తింటివారిపై కేసు నమోదు […]