Home / సినిమా
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు.
Mem Famous Movie Review : యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా “మేమ్ ఫేమస్”. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో వస్తుండటంతో ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చగా.. […]
Malli Pelli Movie Review : సీనియర్ నటుడు నరేష్ , పవిత్ర ముఖ్య పాత్రలు పోషించిన సినిమా “మళ్ళీ పెళ్లి”. ఈ సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కించగా.. విజయ కృష్ణ పతాకంపై నరేష్ సొంతంగా నిర్మించారు. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. జయసుధ విజయ నిర్మల పాత్రలో నటించగా.. దివంగత సీనియర్ నటుడు శరత్ బాబు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో […]
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ. తాజాగా
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలీ బారువాను గురువారం వివాహం చేసుకున్నారు. పలు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు మరిన్ని ప్రాంతీయ చిత్రాలలో నటించిన ఆశిష్ కు ఇది రెండవ వివాహం.
Sreeleela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ అమ్మడు కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకాలో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని బడా హీరోల సరసన దాదాపు 10 సినిమాల్లో ఈ అందాల తార నటిస్తోన్నట్టు టాక్. మొత్తానికి వరుస సినిమాల్లో నటిస్తూ ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.
తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. 1980 నుంచి 2005 సినిమాల్లో నటించగా..
సాధారణంగా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది మాద్యమంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మీడియా ప్రధాన మూడు సూత్రాలలో ఒకటైన ఎంటర్టైన్ విషయానికి వస్తే చిత్ర రంగం అందులో ఉంటుంది. సినిమాల విషయంలో.. సినిమాకి సంబంధించిన విషయంలో
కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజలు థియేటర్లకు కాకుండా ఎక్కువ ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు. సినిమా బాగుంటే థియేటర్లకు కూడా వచ్చి మంచి కలెక్షన్స్ తో చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా మలుస్తున్నారు. ఈ కోవ లోనే ప్రతి వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు