Last Updated:

Pawan Kalyan : పవన్ నామ స్మరణతో మారు మ్రోగుతున్న ఇండియా.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు.

Pawan Kalyan : పవన్ నామ స్మరణతో మారు మ్రోగుతున్న ఇండియా.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

Pawan Kalyan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. కాగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.